తెలుగు ఇండియన్ ఐడల్ ఫినాలేలో టైటిల్ కోసం శ్రీనివాస్, జయంత్, వాగ్దేవి, ప్రణతి, వైష్ణవిల మధ్య పోటీ.
బీవీకే వాగ్దేవిని విజేతగా ప్రకటించిన మెగాస్టార్ చిరంజీవి
తెలుగు ఇండియన్ ఐడల్’ మొదటి సీజన్ విజేత బీవీకే వాగ్దేవికి రూ. 10 లక్షలు ప్రైజ్‌మనీ స్పాన్సర్స్ నుంచి మరో రూ. 6 లక్షలు
తెలుగు ఇండియన్ ఐడల్ మొదటి రన్నరప్‌గా శ్రీనివాస్
తెలుగు ఇండియన్ ఐడల్’ ఫస్ట్ సీజన్లో విన్నర్ వాగ్దేవికి మెగాస్టార్ చిరంజీవి సినిమా ఛాన్స్ గీతా ఆర్ట్స్ బ్యానర్లో పాడే అవకాశం
తెలుగు ఇండియన్ ఐడల్ రెండో రన్నరప్ వైష్ణవి
వైష్ణవికి చిరంజీవి సినిమా ‘భోళా శంకర్’లో పాట పాడే అవకాశం
వాగ్దేవికి జూనియర్ పూజా హెగ్డేగా పేరు
వాగ్దేవికి జూనియర్ పూజా హెగ్డేగా పేరు
బ్యాచ్‌లర్ ఆఫ్ ఆర్కిటక్చర్ చదువుతున్న వాగ్దేది.
వాగ్దేవిది నెల్లూరు జిల్లా
చిన్న వయసులోనే సంగీతంలో శిక్షణ
చదువు కొనసాగిస్తూనే సింగర్‌గా ఆమె కెరీర్ కంటిన్యూ