iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలో ఉన్న కుర్రోడిని గుర్తుపట్టారా..? ఎంతోమంది ఫెవరెట్ సింగర్

  • Published Aug 21, 2024 | 10:58 AM Updated Updated Aug 21, 2024 | 10:58 AM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ స్టార్‌ సింగర్‌ ఎవరో గుర్తుపట్టారా.. ఈయన గొంతులో ఎదో తెలియని ఒక మ్యాజిక్‌ ఉంటుంది. ముఖ్యంగా ఈయన పాడే పాటలకు యూత్‌ లో మంచి క్రేజ్‌ ఉంది. ఇంతకీ ఎవరో కనిపెట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ స్టార్‌ సింగర్‌ ఎవరో గుర్తుపట్టారా.. ఈయన గొంతులో ఎదో తెలియని ఒక మ్యాజిక్‌ ఉంటుంది. ముఖ్యంగా ఈయన పాడే పాటలకు యూత్‌ లో మంచి క్రేజ్‌ ఉంది. ఇంతకీ ఎవరో కనిపెట్టారా..

  • Published Aug 21, 2024 | 10:58 AMUpdated Aug 21, 2024 | 10:58 AM
ఈ ఫోటోలో ఉన్న కుర్రోడిని గుర్తుపట్టారా..? ఎంతోమంది ఫెవరెట్ సింగర్

ఏదైనా ఒక సినిమా మంచి హిట్‌ అందుకోవాలంటే.. ఆ సినిమాకు మంచి కంటెంట్‌ ఉంటే సరిపోదు. సంగీతం కూడా ప్లస్‌ అవ్వాలి. అప్పుడే ఆ సినిమాకు జీవం వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే.. ఏ సినిమాలోనైనా సంగీతం, పాటలు అనేవి చాలా కామన్‌, అసలు ఈ రెండు లేనిదో సినిమాకు అర్ధం లేదు. మరీ, అంతలా సినిమాల్లో సాంగ్స్‌ సూపర్‌ హిట్‌ అందుకుంటున్నాయి అంటే.. దాని వెనుక ఎంతోమంది గాయకుల స్వరం కూడా తోడై ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే.. వారి గానంతో ఆ పాటలకు ప్రాణం పోసినట్టు అవుతుంది. మరీ, అంతలా ఎన్నో సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ కు తన గాత్రన్ని అందించి ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ స్టార్‌ సింగర్‌ కూడా ఒకరు. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న ఈ స్టార్‌ సింగర్‌ ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ స్టార్‌ సింగర్‌ ఎవరో గుర్తుపట్టారా.. ఈయన గొంతులో ఎదో తెలియని ఒక మ్యాజిక్‌ ఉంటుంది. ముఖ్యంగా ఈయన పాడే పాటలకు యూత్‌ లో మంచి క్రేజ్‌ ఉంది. అంతేకాకుండా.. ఎన్నో సూపర్‌ హిట్‌ సాంగ్స్ కు ఈయన తన గాత్రన్ని అందించి సింగర్ గా ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు . మరీ ఆయన ఎవరో కాదు.. ‘సింగర్‌ కార్తీక్‌’. ఈయన గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. టాలీవుడ్ లోని స్టార్ సింగర్స్ లో ఒకరు. ీయన మ్యూజిక్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. ఇదిలా ఉంటే.. కార్తీక్  1980 నవంబరు 7వ తేదీన చెన్నై, తమిళనాడులో జన్మించారు. అయితే కార్తీక్ చిన్నప్పటి నుంచే సంగీతం అంటే చాలా మక్కువ. ఈ క్రమంలోనే.. స్కూల్ కి వెళ్తే రోజుల్లోనే కర్ణాటక సంగీతం కొంత కాలం నేర్చుకున్నాడు.

singer karthik pic talk

ఆ తర్వాత చదువులపై దృష్టి పెట్టిన కార్తీక్… కొంత కాలానికి (17 ఏళ్ల) వయసు నుంచే  స్నేహితులతో కలిసి ఒక మ్యూజిక్ గ్రూప్ లా ఏర్పడి అనేకమైన పోటీలలో పాల్గొన్నాడు. ప్రతి సంవత్సరం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ లో జరిగే సారంగ్ లో పాల్గొనేవాడు. అలా మొదలైన  సింగర్ కార్తీక్ మొదట ప్లే బ్యాక్ సింగర్ గా మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే.. అతి తక్కువ కాలంలో గాయకుడిగా తన తెలుగు, తమిళ చిత్రసీమలో ప్రముఖ గాయకుడిలో ఒకరిగా ఎదిగాడు. కాగా, ఇప్పటి వరకు కార్తీక్‌.. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ బాషలలో దాదాపు 1000 పైగా పాటలను పాడారు. ఇకపోతే ప్రస్తుతం కార్తీక్ కెరీర్ ఆరంభంలో ఉన్న రేర్ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరీ, సింగర్ కార్తీక్ రేర్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.