iDreamPost
android-app
ios-app

సమంత వల్ల దారుణంగా ట్రోల్స్ చేశారు.. మేకప్ ఆర్టిస్ట్ ఆవేదన

  • Published Sep 05, 2024 | 5:15 PM Updated Updated Sep 05, 2024 | 5:15 PM

Samantha Makeup Artist: ఇండస్ట్రీలో పాపులర్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ లలో ఒకరైన సాధన సింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈమె స్టార్ హీరోయిన్ సమంత వల్ల చాలా అవమానాలను ఎదుర్కొన్ననంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Samantha Makeup Artist: ఇండస్ట్రీలో పాపులర్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ లలో ఒకరైన సాధన సింగ్ గురించి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈమె స్టార్ హీరోయిన్ సమంత వల్ల చాలా అవమానాలను ఎదుర్కొన్ననంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

  • Published Sep 05, 2024 | 5:15 PMUpdated Sep 05, 2024 | 5:15 PM
సమంత వల్ల దారుణంగా ట్రోల్స్ చేశారు.. మేకప్ ఆర్టిస్ట్ ఆవేదన

సినీ ఇండస్ట్రీలో అలరించే హీరో, హీరోయిన్స్ ను ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా ఈ విషయంలో హీరోలతో సమానంగా హీరోయిన్స్ ను ఫ్యాన్స్ ఆదరిస్తుంటారు. నిజం చెప్పాలంటే తమ అభిమాన తారల కోసం సామాజిక సేవలను చేయడమే కాకుండా.. ఏకంగా గుడిని కూడా కడుతుంటారు. మరీ, అంతలా పూజించే తమ అభిమాన తారలు తెరపై లుక్స్, డ్రెస్సింగ్ స్టైల్ బాగోకపోయినా, అందగా కనిపించకపోయిన.. ఫ్యాన్స్ ఆవేదన మాములుగా ఉండదు. ముఖ్యంగా సినిమాలో వారిని ఆ విధంగా చూపించిన డైరెక్టర్ ని, అలా తయారు చేసిన మేకప్ ఆర్టిస్ట్ పై నెట్టింట ట్రోల్స్ తో నెగిటివ్ కామెంట్స్ తో చెలరెగిపోతుంటారు. ఈ క్రమంలోనే.. స్టార్ ఓ మేకప్ ఆర్టిస్ట్ కూడా హీరోయిన్ సమంత వాళ్ల తనకు ఎదురైన చేదు సంఘటనను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

 ‘సాధన సింగ్’.. ఈమె గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. పాపులర్ సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ లలో ఈమె కూడా ఒకరు. ఇకపోతే ఈమె ఇండస్ట్రీలోని సమంతతో పాటు పలువురు ఆగ్ర కథానాయికలకుు మేకప్ ఆర్టిస్టుగా పనిచేసింది. అయితే ఓ సినిమా సమయంలోనే మాత్రం తనను తీవ్రంగా విమర్శించరంటూ.. తాజాగా సాధన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘సమంత, శర్వానంద్ కలిసి నటించిన జాను మూవీ సమయంలో నేను చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఆ సినిమా సమయంలో సామ్ లుక్ గురించి నేను ఎన్నో అవమానాలు పడ్డాను. అసలు సమంతను ఇంత చెత్తగా మార్చారేంటీ అంటూ నెట్టింట తెగ ట్రోల్స్ చేశారు. అలాగే నన్ను కూడా తొలగించాలని సమంతకు సలహా ఇచ్చారు. కానీ, లుక్, బ్యాడ్ కామెంట్స్ గురించి పట్టించుకోకుండా సమంత పనిని నమ్మారు. ముఖ్యంగా ఆ సినిమాలో తన లుక్ ఆమె మెచ్చారు. అందుకే నన్ను కంటిన్యూ చేశారు.

Samantha

అయితే సినిమా విడుదలయ్యాక మాత్రం సామ్ లుక్, యాక్టింగ్ పై ప్రేక్షకులు, ఆమెను ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. కానీ, నేను మాత్రం ఆ సినిమా చేస్తున్న సమయంలో నాపై వచ్చే ట్రోల్స్ కు చాలా ఒత్తిడికి గురయ్యానంటూ తనకు ఎదురైన చేదు అనుభవాన్న సాధన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. జాను మూవీ.. తమిళంలో సూపర్ హిట్ అయిన 96 చిత్రానికి  రీమేక్ గా తెరకెక్కింది. అయితే 96 మూవీలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించారు.  మరీ, జాను మూవీ సమయంలో మేకప్ ఆర్టిస్ట్ సాధన సింగ్ తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet