iDreamPost
android-app
ios-app

Sai Pallavi: వీడియో: MBBS పట్టా అందుకున్న సాయి పల్లవి

  • Published Jul 08, 2024 | 10:57 AM Updated Updated Jul 08, 2024 | 10:57 AM

న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇకపోతే ఈ అమ్మడు సినిమాలతో పాటు మరోవైపు మెడిసిన్ కూడా చదువుతుందనే విషయం తెలిసిందే. అయితే సాయి పల్లవి జార్జియాలోని మెడిసిన్ చదువుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ డేకు హాజరైన సాయి పల్లవికి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవి ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇకపోతే ఈ అమ్మడు సినిమాలతో పాటు మరోవైపు మెడిసిన్ కూడా చదువుతుందనే విషయం తెలిసిందే. అయితే సాయి పల్లవి జార్జియాలోని మెడిసిన్ చదువుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ డేకు హాజరైన సాయి పల్లవికి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

  • Published Jul 08, 2024 | 10:57 AMUpdated Jul 08, 2024 | 10:57 AM
Sai Pallavi: వీడియో: MBBS పట్టా అందుకున్న సాయి పల్లవి

న్యాచురల్ బ్యూటీ ‘సాయిపల్లవి’.. ఈ పేరకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పిన తక్కువే. ఎందుకంటే.. ఈ పేరు ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ చెరగని బ్రాండ్ లా ముద్ర వేసుకుంది. ముఖ్యంగా అతి తక్కువ కాలంలోనే తన అందం, అభినయం, నటనతో ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. ఈ క్రమంలోనే లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ డ్యాన్స్ కూడా ఇరగదీస్తుందనే విషయం తెలిసిందే. ఇలా అన్ని కలలు ఉన్నా సాయిపల్లవి మెడిసిన్ కూడా చదివింది. అయితే డాక్టర్ కావాలసిని సాయిపల్లవి ఒక డ్యాన్సర్ గా.. ఆ తర్వాత యాక్టర్ గా ఇండస్ట్రీ వైపు అడుగులు వేసి బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. సాయి పల్లవి జార్జియాలోని మెడిసిన్ చదువుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తన యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ డేకు హాజరైన సాయి పల్లవికి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సినీ ఇండస్ట్రీలో డాక్డర్ చదువుతూ యాక్టర్ గా మారిన వాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కూడా ఒకరు. అయితే ఈ బ్యూటీ జార్జియాలో మెడిసిన్ చదువుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా సాయి పల్లవి న్న టీబీలీసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ డేకు హాజరైంది. ఈ క్రమంలోనే మొదట తనతో పాటు చదువుకున్న స్నేహితులను, అధ్యాపకులను ఆమె పలకరించింది. ఇక ఆ తర్వాత వేదికపై పట్టాను అందుకున్న సాయి పల్లవి ఫోటోలకు ఫోజులిచ్చి కనిపించింది. కాగా, ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఇక సాయి పల్లవి వీడియోను చూసిన అభిమానులు, నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేయడమే కాకుండా.. సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సాయి పల్లవి చందూ మోండేటీ దర్శకత్వంలో నాగచైతన్య సరసన తాండేల్ సినిమాలో నటిస్తుంది. కాగా, ఈ సినిమా ఇప్పటికే చాలా భాగం పూర్తయ్యింది.  ఇక ఈ ఏడాది డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమా రిలీజ్ చేయనున్నారు. ఇకపోతే ఇందులో సాయి పల్లవి సత్య పాత్రలో కనిపించనుంది. అలాగే ఈ సినిమాతో పాటు సాయిపల్లవి బాలీవుడ్  హీరో రణ్ బీర్ కపూర్ తో రామయణంలో నటిస్తుంది.కాగా, ఇందులో సాయి పల్లవి సీత పాత్రలో కనిపించగా, రణ్ బీర్ కపూర్ రాముడిగా నటిస్తున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సాయి పల్లవి వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş