iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ.. అంతలోనే వివాదాలు.

  • Published Jul 05, 2024 | 5:21 PM Updated Updated Jul 05, 2024 | 5:21 PM

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు టాలీవుడ్ లో ఓ యంగ్ హీరో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. కానీ, అంతలోనే అనుకోని కాంట్రవర్సీలో చిక్కుకొని నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకి ఈమె ఎవరో కనిపెట్టారా..

Pic Talk: పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు టాలీవుడ్ లో ఓ యంగ్ హీరో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. కానీ, అంతలోనే అనుకోని కాంట్రవర్సీలో చిక్కుకొని నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకి ఈమె ఎవరో కనిపెట్టారా..

  • Published Jul 05, 2024 | 5:21 PMUpdated Jul 05, 2024 | 5:21 PM
ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ.. అంతలోనే వివాదాలు.

సిని రంగంలో నటులుగా మెరవలని చాలామంది ఆశపడుతుంటారు. మరి ఆశలను నెరవేర్చుకోనేందుకు శతవిధాల ప్రయాత్నాలు చేస్తుంటారు. అయితే ఇక్కడ యాక్టింగ్ చేయడం అనేది ఓ గొప్ప కల. ఎందుకంటే..యాక్టింగ్ అంటే ముఖానికి రంగు పూసుకోవడం కాదు. ఒక పాత్రలో నటించడం. కానీ ఇది అందరికీ అంత త్వరగా సాధ్యమైన పని కాదు. అందుకోసం చాలామంది నటులుగా ఎంట్రీ ఇచ్చే ముందు శిక్షణ తీసుకుంటారు. ఆ తర్వాత చిన్న చిన్న సీరియల్స్ లో, షార్ట్ ఫీల్మ్స్ లో అలరిస్తూ నటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారు. ఈ క్రమంలోనే.. బుల్లితెర నుంచి వెండితెరపై అవకాశాలు అందుకొని నటులుగా తమని తాము ఫ్రూవ్ చేసుకుంటారు. అయితే ఇలా చిన్న స్థాయి నుంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి సిద్ధమవుతున్న ఓ అమ్మడు గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇప్పుడు టాలీవుడ్ లో ఓ యంగ్ హీరో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. కానీ, అంతలోనే అనుకోని కాంట్రవర్సీలో చిక్కుకొని నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకి ఈమె ఎవరో కనిపెట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న చాలా క్యూట్ గా కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..  ఈ అమ్మాయి త్వరలోనే టాలీవుడ్ ఒక యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లో కనిపించనుంది. అంతేకాకుండా.. అందులో ఈమె బాలయ్య బాబు అభిమానిగా కనిపించనుంది. ఇప్పటికే ఈమె ఎవరో కనిపెట్టే ఉంటారు. మరి ఆమె ఎవరో కాదు.. హీరోయిన్ ‘మాల్వి మల్హోత్రా’.  ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేకపోవచ్చు. ఎందుకంటే.. ఈమె తాజాగా హీరో రాజ్ తరుణ్ నటించిన ‘తిరగబడరాసామీ’ అనే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇకపోతే ఈ సినిమాను దర్శకుడు ఎ ఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించగా.. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సినిమా  ట్రైలర్ పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో హీరోయిన్ మాల్వి మల్హోత్రా బాగా హైలెట్ అయ్యింది అని చెప్పాలి. ఈ సినిమాలో ఆమె బాలకృష్ణ అభిమానిగా కనిపిస్తుంది. రాజ్ తరుణ్ తో ముద్దులు, బెడ్ రూమ్ సీన్స్ లో ఓ రేంజ్లో రెచ్చిపోయి నటించింది. అలాగే ఇందులో మాల్వి మల్హోత్రా లుక్స్ కూడా చాలా బాగున్నాయి.

ఇక మాల్వి మల్హోత్రా బ్యాక్ గ్రౌండ్ విషయానికొస్తే.. ఈమె హిమాచల్ ప్రదేశ్ కి చెందిన అమ్మాయి. కాగా, ముంబైలో చదువుకుంది. ఇక యాక్టింగ్ లో ఆసక్తిపై థియేటర్ ఆర్ట్స్ లో శిక్షణ పొందింది. ఈ క్రమంలోనే.. హిందీలో పలు సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్, ఓటీటీ సినిమాల్లో నటించింది.  ఇక ఆ తర్వాత మలయాళం, తమిళ సినిమాలతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఇక తాజాగా తిరగబరాసామీ సినిమాతో తెలుగునాట త్వరలో పరిచయం కాబోతుంది. అయితే ఈ విషయం పక్కన పెడితే ప్రస్తుతానికి రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో ఈ బ్యూటీ పేరు కూడా తెరపై వినిపిస్తుండటం గమన్హారం. ఈ నేపథ్యంలోనే ఎవరు ఈ బ్యూటీ అంటూ నెటిజన్స్ ఈమె గురించి సెర్చింగ్ చేయడం  మొదలుపెట్టారు. ఈమేరకు ఆమె  చిన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మరి, మాల్వి మల్హోత్రా చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss