nagidream
Best Restaurant Style Vada Maker Machine For Housewives: పిల్లలు రెస్టారెంట్ ఫుడ్ అంటే బాగా ఇష్టపడతారు. వారికి రెస్టారెంట్ స్టైల్లో ఏదైనా చేసి పెడితే ఆవురావురమంటూ తింటారు. పిల్లలకు పెట్టే టిఫిన్ లో వడలు రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే మీరు ఈ మెషిన్ ని ట్రై చేయాల్సిందే.
Best Restaurant Style Vada Maker Machine For Housewives: పిల్లలు రెస్టారెంట్ ఫుడ్ అంటే బాగా ఇష్టపడతారు. వారికి రెస్టారెంట్ స్టైల్లో ఏదైనా చేసి పెడితే ఆవురావురమంటూ తింటారు. పిల్లలకు పెట్టే టిఫిన్ లో వడలు రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే మీరు ఈ మెషిన్ ని ట్రై చేయాల్సిందే.
nagidream
వడలు వేయడం ఒక ఆర్టు. అది అందరికీ రాదు. రెస్టారెంట్ స్టైల్లో రౌండ్ గా, పర్ఫెక్ట్ గా వడలు వేయడం రావాలంటే కిచెన్ లో మాస్టర్స్ చేసి ఉండాలి. ఈరోజుల్లో అంత టైం ఎక్కడుంటుంది చెప్పండి. మరి రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్ షేప్ లో వడలు వేయడం ఎలా అని అనుకునేవారి కోసమే ఈ వడ మేకర్ మెషిన్. డ్రిక్స్టీ కంపెనీకి చెందిన వడ మేకర్ మెషిన్ మీ కోసం అద్భుతంగా చక్కని ఆకారంలో గుండ్రంగా, రెస్టారెంట్ స్టైల్లో వడలు వచ్చేలా చేస్తుంది. వడలు మాత్రమేనా గారెలు వేసుకోవచ్చు, మెక్ డొనాల్డ్స్ వాళ్ళు వేసే డోనట్స్ కూడా ఈ వడ మేకర్ ద్వారా వేసుకోవచ్చు. ఇది స్టెయిన్ లెస్ స్టీల్ తో చేయబడింది. కాబట్టి సులువుగా శుభ్రం చేసుకోవచ్చు. ఎక్కువ కాలం మన్నుతుంది కూడా. ఈ మెషిన్ లో వడ పిండి వేసుకుని.. మెషిన్ కి ఉన్న నాబ్ ని ప్రెస్ చేస్తే అందులో ఉన్న పిండి పెనం మీద నూనెలో పడుతుంది. ఒకేసారి ఒకే ఆకారంలో, ఒకే కొలతలో సమానంగా వడలు వస్తాయి. దీంతో హోటల్ లో ఉన్నట్టే వడలు వస్తాయి.
ఉల్లి వడలు, సాధారణ వడలు వేసుకోవచ్చు. మీకు ఏమైనా క్రియేటివ్ ఆలోచనలు ఉంటే వేరే కొత్తరకం వంటలు కూడా చేసుకోవచ్చు. ఇది వడలు వేయడంలో అనుభవం ఉన్నవారికి, అసలు అనుభవం లేని వారికి ఇద్దరికీ బాగా సూట్ అవుతుంది. దీని బరువు కూడా తక్కువే. చాలా చిన్నగా కూడా ఉంటుంది. కాబట్టి సులువుగా వేసుకోవచ్చు. అలానే కడగడం కూడా ఈజీనే. ఈ వడ మేకర్ మెషిన్ తో సౌత్ ఇండియన్ డిష్ ని ఇంట్లోనే సులువుగా చేసుకోవచ్చు. స్మూత్ గా, శ్రమ లేకుండా వేసుకునేలా దీనికి నాన్ స్టిక్ మోల్డ్స్ ని ఇచ్చారు. దీంతో మీరు వడలను సులువుగా వేసుకోవచ్చు. పైగా చేతికి అంటుకుంటుందన్న టెన్షన్ ఉండదు. చేత్తో వేయాలంటే రెండు చేతులు ఉపయోగించాలి. ఒక చేతికి కవర్ పెట్టుకుని దాని మీద మరో చేత్తో పిండి తీసుకుని అప్పడంలా నొక్కి మళ్ళీ రంధ్రం పెట్టి అప్పుడు పెనం మీద వేస్తేనే గానీ వడ రాదు. అది కూడా సరిగా రాదు.
ఎగుడుదిగుడు, ఎత్తుపల్లాలు, గుంతలు వస్తాయి. దీనికి తోడు కుటుంబ సభ్యుల నుంచి మాట కూడా వస్తుంది. అదే ఈ వడ మేకర్ మీ దగ్గర ఉంటే మీకు మంచి పేరు వస్తుంది. రెస్టారెంట్ స్టైల్లో భలే చేశావమ్మా అని పిల్లలు అంటారు. భర్త కూడా మెచ్చుకుంటారు. పైగా శుభ్రంగా ఉండే వారికి ఈ మెషిన్ ఖచ్చితంగా ఉండాల్సిందే. సింపుల్ గా ఈ మెషిన్ లో గరిటెతో వేసి జస్ట్ ప్రెస్ చేస్తే చాలు కరకరలాడే వడలు రెడీ అయిపోతాయి. చేతులకు జిడ్డు అంటుకోదు. హ్యాండ్ వాష్ తో కడగాల్సిన పని ఉండదు. పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. దీని అసలు ధర రూ. ఆన్ లైన్ లో రూ. 999 ఉండగా.. ఆఫర్ లో మీకు రూ. 284కే అందుబాటులో ఉంది. ఇది లిమిటెడ్ టైం డీల్. మళ్ళీ ధర పెరిగిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడే కొనాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/4fi5dhq)