nagidream
Kids Helmets: పెద్దలకు మాత్రమేనా హెల్మెట్లు.. పెద్దలది మాత్రమేనా ప్రాణం.. చిన్న పిల్లలది కూడా ప్రాణమే కదా. వారికి కూడా హెల్మెట్లు ఉండాలి కదా. బైక్ మీద వాళ్ళని తీసుకెళ్తున్నప్పుడు పొరపాటున స్కిడ్ అవ్వడమో.. ప్రమాదమో జరిగితే నష్టమే కదా. అందుకే పిల్లల కోసం తయారు చేసిన ఈ హెల్మెట్స్ ని కొనండి.
Kids Helmets: పెద్దలకు మాత్రమేనా హెల్మెట్లు.. పెద్దలది మాత్రమేనా ప్రాణం.. చిన్న పిల్లలది కూడా ప్రాణమే కదా. వారికి కూడా హెల్మెట్లు ఉండాలి కదా. బైక్ మీద వాళ్ళని తీసుకెళ్తున్నప్పుడు పొరపాటున స్కిడ్ అవ్వడమో.. ప్రమాదమో జరిగితే నష్టమే కదా. అందుకే పిల్లల కోసం తయారు చేసిన ఈ హెల్మెట్స్ ని కొనండి.
nagidream
రోడ్డు మీద మనం నిదానంగా వెళ్తే సరిపోదు.. అవతలి వ్యక్తులు కూడా కరెక్ట్ గా ఉండాలి. రాంగ్ రూటులో వచ్చేవాళ్ళు ఉంటారు. స్పీడ్ గా నడిపేవారు ఉంటారు. ఇష్టమొచ్చినట్టు నడిపేవారు ఉంటారు. ఫోన్ లో మాట్లాడుతూ ఒకడు, దిక్కులు చూస్తూ ఒకడు.. తనలో తానే మాట్లాడుకుంటూ ఒకడు ఇలా అనేక మంది ఇడియట్స్ ఇంట్లో మైండ్ ని వదిలేసి రోడ్డు మీదకొచ్చేస్తారు. వీళ్ళ వల్ల కరెక్ట్ గా రూల్స్ ఫాలో అయ్యేవాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అందుకే ఖచ్చితంగా హెల్మెట్ ఉండాలి. బైక్ లేదా స్కూటీ ఏదైనా గానీ టూవీలర్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ పెట్టుకోవాల్సిందే. అయితే బైక్ నడిపేవారు మాత్రమే కాదు వెనుక ఉన్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం.
చాలా మంది తమ పిల్లలను బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్తారు. వెనుక కూర్చునే ఆడవారితో పాటు పిల్లలకు కూడా హెల్మెట్ ఉంటే మంచిది. వారివి కూడా ప్రాణాలే కదా. మీరు బైక్ లేదా స్కూటీ మీద తీసుకెళ్లినప్పుడే కాకుండా.. వారు సైకిల్ తొక్కుతున్నప్పుడు అయినా ఈ హెల్మెట్ ఉపయోగపడుతుంది. పిల్లలు కరెక్ట్ గా తొక్కుతున్నా పొగరుగా నడుపుతూ అటుగా వచ్చేవాళ్ళు ఇబ్బందులు పడుతుంటారు. పెద్దలకేనా హెల్మెట్లు.. పిల్లలకు ఉండవా అన్న ఆలోచన మీకు వస్తే కనుక ఆలోచించకుండా వెంటనే మీ పిల్లల కోసం ఈ హెల్మెట్ కొనేయండి. ఆన్ లైన్ లో అన్ని వయసుల పిల్లలకు హెల్మెట్స్ ఉన్నాయి. రెండు సంవత్సరాల వయసు నుంచి మొదలు అన్ని వయసుల వారికి హెల్మెట్స్ ఉన్నాయి. ఉన్న ధర మీద సగం ధరకే అందుబాటులో ఉన్నాయి. 500 రూపాయల నుంచి ధరలు ఉన్నాయి. కాబట్టి ఏ మాత్రం అశ్రద్ధ చేయకుండా కొనేయండి.