మహిళలకు గుడ్ న్యూస్.. ఈ ఛాన్స్ అస్సలు మిస్ కావొద్దు!

Today Gold and Silver Rates: గత కొంత కాలంగా దేశంలో పసిడి, వెండి ధరలు తగ్గుతు, పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధర రూ.75 వేలకు చేరుకుంది.

Today Gold and Silver Rates: గత కొంత కాలంగా దేశంలో పసిడి, వెండి ధరలు తగ్గుతు, పెరుగుతూ వస్తున్నాయి. ప్రస్తుతం బంగారం ధర రూ.75 వేలకు చేరుకుంది.

దేశంలో మహిళలకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎప్పటికైనా వన్నె తరగనిది.. అత్యంత విలువైన లోహం బంగారం. ఇటీవల బంగారం ఆభరణాలుగానే కాకుండా ఇన్వెస్ట్‌మెంట్‌గా ఉపయోగిస్తున్నారు. ఎలాంటి ఆపద సమయంలో అయినా మిడిల్ క్లాస్ వర్గాలు భావిస్తున్నారు. గత కొంత కాలంగా బంగారం, వెండి కి విపరీతమైన డిమాండ్ పెరిగిపోతుంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు, పలు దేశాల్లో యుద్దాల ప్రభావం పుత్తడి, వెండి పై పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. నేడు మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. వివరాల్లోకి వెళితే..

గత నెల ఆషాడం ముగిసి శ్రావణ మాసం మొదలైంది. మూడు నెలల పాటు ఎలాంటి ముహూర్తాలు లేకపోవడంతో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు ఇతర శుభకార్యాలు జరగలేదు. శ్రావణ మాసం మొదలైన తర్వాత పండుగలు, శుభకార్యాల సీజన్ ప్రారంభం అయ్యింది. మహిళలకు జ్యుయలరీ షాపులకు క్యూ కడుతున్నారు. ఇటీవల పసిడి ధరలు వరుసగా తగ్గుతూ వచ్చాయి. ఉన్నట్టుండి రెండు మూడు రోజులు మళ్లీ భారీగా పెరిగిపోయాయి.మహిళలకు శుభవార్త.బుధవారం (సెప్టెంబర్ 18) నాటికి 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, రూ.68,640 వద్ద కొనసాగుతుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, రూ.74, 880 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,640 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,880 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,790 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.75,030 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,640 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,880 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,640 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.74,880 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి పై రూ.100 తగ్గి రూ.96,900 వద్ద కొనసాతుంది. చెన్నై, హైదరాబాద్, వరంగల్, విజయవాడలో రూ.96,600 గా ఉంది. ఢిల్లీ, కేరళా, ముంబాయి లో కిలో వెండి ధర రూ. 91,900, బెంగుళూరు లో కిలో వెండి రూ.85,900 వద్ద కొనసాగుతుంది.

Show comments