Keerthi
దేశంలో ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీల్లో టాటా గ్రూప్ సంస్థ కూడా ఒకటి. అయితే ఈ సంస్థలో తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS)కి చెందిన ఒక ఉద్యోగిని.. ఆ సంస్థ సస్పెండ్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఏం జరిగిందంటే..
దేశంలో ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీల్లో టాటా గ్రూప్ సంస్థ కూడా ఒకటి. అయితే ఈ సంస్థలో తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS)కి చెందిన ఒక ఉద్యోగిని.. ఆ సంస్థ సస్పెండ్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఏం జరిగిందంటే..
Keerthi
దేశంలో ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీల్లో టాటా గ్రూప్ సంస్థ కూడా ఒకటి. కాగా, ఈ సంస్థలో కంపెనీ నిబద్ధతకు, నిజాయితీకి, అలాగే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అభివృద్ధి పరంగా దూసుకుపోతుంది. అంతేకాకుండా.. అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలను సైతం ఛాలెంజ్ చేసి వ్యాపారంలో తన సత్తాను చాటుతోంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం సంస్థలోని అడపాదడపా చోటు చేసుకుంటున్న సంఘటనల కారణంగా సంస్థ ప్రతిష్ఠకు కాస్త మచ్చ తెచ్చేలా చేస్తున్నాయి. తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS)కి చెందిన ఒక ఉద్యోగిని.. ఆ సంస్థ సస్పెండ్ చేయడం ఇప్పుడు నెట్టెంట హాట్ టాపిక్ గా మారింది. ఇంతకి ఏం జరిగిందంటే..
తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS)కి చెందిన ఒక ఉద్యోగిని.. ఆ సంస్థ సస్పెండ్ చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆ సంస్థలోని భద్రతా నిబంధాలను ఉల్లఘించిన కారణంతోనే.. తనని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారంటూ ఆ ఉద్యోగి సోషల్ మీడియాలో రెడ్డిట్‌లో ఓ పోస్ట్ చేశాడు. కాగా,ఆ పోస్ట్ లో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అయితే అందులో ‘నేను టిసిఎస్‌లో భద్రతా సంఘటనను నివేదించాను, కాగా, అక్కడ నా మేనేజర్ నన్ను మిగతా సిబ్బందిని వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లను ఉపయోగించమని బలవంతం పెడుతున్నారు. అయితే దీని పై నేను ఫిర్యాదు చేయడం పై నన్ను కంపెనీ నుంచి సస్పెండ్ చేశారు అని ఆ ఉద్యోగి తెలిపారు. అంతేకాకుండా.. అలాగే లాగిన్ క్రెడెన్షియల్స్ పంచుకోవాలని కోరినట్లు ఆ ఉద్యోగి చెప్పారు. కానీ, TCS తీసుకున్న నిర్ణయం కంపెనీ నిబంధనలకు ఇది విరుద్ధమని ఆ ఉద్యోగి వెల్లడించారు. అయితే TCS విజిల్‌బ్లోయర్ విధానం ప్రకారం.. విజిల్‌బ్లోయర్‌పై ఎటువంటి చర్య తీసుకోలేము, కానీ ఈ రోజు నాకు సస్పెన్షన్ నోటీసు వచ్చింది అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయంలో మేనేజర్, హెచ్‌ఆర్ వారితో నాకు సంబంధాలు సరిగ్గా లేనందున నాకు సహాయం చేయలేదనింటూ పేర్కొన్నాడు. అయితే ఇలా మొత్తం కంపెనీ వ్యవహారాన్ని ఆ ఉద్యోగి ఆ పోస్ట్ లో వెల్లడించారు.
ఇక సదరు ఉద్యోగి పోస్టుపై లువురు రెడ్డిట్ యూజర్లు తమదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు. పైగా ఈ మొత్తం వ్యవహారాన్ని లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేయమని ఓ వినియోగదారులు ఆ ఉద్యోగికి సలహా ఇచ్చారు. అంతేకాకుండా.. TCS మాత్రమే కాకుండా టాటా గ్రూప్‌లోని ఉన్నతాధికారులను ట్యాగ్ చేయమని సూచించారు. వీటితో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ చేయాలని పిలుపునిస్తున్నారు. కాగా, ఈ విషయాన్ని TCS ఎథిక్స్ కమిటీ దృష్టికి విషయం తీసుకెళ్లాల్సిందిగా సూచించారు.
TCS తీసుకున్న నిర్ణయం కంపెనీ నిబంధనలకు విరుద్ధమని ఉద్యోగి తెలిపారు. విజిల్‌బ్లోయర్‌పై ఎటువంటి చర్య తీసుకోలేరని పేర్కొన్నారు. మేనేజర్ లేదా హ్యూమన్ రిసోర్స్‌తో తనకు మంచి సంబంధాలు లేనందున వారి నుంచి ఎటువంటి సహాయం అందలేదని వెల్లడించారు. సదరు ఉద్యోగి పోస్టుపై పలువురు రెడ్డిట్ యూజర్లు తమదైన శైలిలో సమాధానం ఇస్తున్నారు.ఈ మొత్తం వ్యవహారాన్ని లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేయమని ఓ వినియోగదారులు ఆ ఉద్యోగికి సలహా ఇచ్చారు. TCS మాత్రమే కాకుండా టాటా గ్రూప్‌లోని ఉన్నతాధికారులను ట్యాగ్ చేయమని సూచించారు. టాటా గ్రూపు ప్రవర్తనా నియమావళికి ఇది విరుద్ధమని చెబుతున్నారు. కేవలం లింక్డ్‌ఇన్ మాత్రమే కాకుండా ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో వైరల్ చేయాలని పిలుపునిస్తున్నారు. TCS ఎథిక్స్ కమిటీ దృష్టికి విషయం తీసుకెళ్లాల్సిందిగా సూచించారు.