బెస్ట్ పోస్టాఫీస్ స్కీమ్.. రూ.5 లక్షలు పెడితే రూ.15 లక్షలు!

చాలామంది ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టుబడి డబుల్ అయ్యే స్కీమ్స్ గురించి వెతుకుతూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు ద్వారా మంచి వడ్డీ రేట్లు కల్పించే మూడింతలు లాభం అందించే బెస్ట్ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

చాలామంది ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టుబడి డబుల్ అయ్యే స్కీమ్స్ గురించి వెతుకుతూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు ద్వారా మంచి వడ్డీ రేట్లు కల్పించే మూడింతలు లాభం అందించే బెస్ట్ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రస్తుత కాలంలో సంపాదించిన మొత్తంలో ఎంతో కొంత పొదుపు పేరిట సేవ్ చేయాలని చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. . ఎందుకంటే ఇప్పుడు పొదపు చేస్తే భవిష్యత్తులో కుటుంబంకు, పిల్లలకు ఉపాయోగకరంగా ఉంటుదని ఆలోచన చేస్తుంటారు. అయితే ఈరోజుల్లో పెట్టుబడి పెట్టేందుకు  అనేక మార్గాలున్నప్పటికీ ఎలాంటి రిస్క్ లేకుండా.. మంచి రాబడులు వచ్చే స్కీమ్స్ లో నగదును పొదుపు చేయాలని చూస్తారు. మరి, అలాంటి వాటిలో ప్రభుత్వ సెక్యూరిటీ కలిగిన పోస్టాఫీస్ స్కీమ్స్ అనేవి బెస్ట్ అనే చెప్పావచ్చు. ఎందుకంటే.. ఈ పోస్టాఫీసు స్కీమ్స్ లో ఎలాంటి రిస్క్ ఉండదు. అయితే ఇప్పటి వరకు ఈ పోస్టాఫీసులో డబుల్ పెట్టుబడులు వచ్చే రకరకాల స్కీమ్స్ అందుబాటులోకి ఉన్నాయి. కానీ, పెట్టిన పెట్టుబడి మూడంతలు అయ్యే స్కీమ్ గురించి ఎప్పుడు వినకపోయి ఉంటారు. మరీ, అలాంటి బెస్ట్ స్కీమ్ ఇప్పుడు పోస్టుఫీసుల అందుబాటులో ఉంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

చాలామంది ఎలాంటి రిస్క్ లేకుండా పెట్టుబడి డబుల్ అయ్యే స్కీమ్స్ గురించి వెతుకుతూ ఉంటారు. అయితే అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం పోస్టాఫీసు ద్వారా మంచి వడ్డీ రేట్లు కల్పించే బెస్ట్ స్కీమ్ ను అందుబాటులోకి వచ్చింది. మరీ  స్కీమ్ పేరే ‘పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్’. ఇది బ్యాంకుల్లో ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మెరుగైన వడ్డీ రేటును కల్పిస్తోంది. అంతేాకాకుండా.. ఈ స్కీమ్ లో పెట్టుబడి  పెడితే మూడు రెట్ల లాభం అందిస్తుంది. అంతేకాకుండా.. పోస్టాఫీసులో టైమ్ డిపాజిట్ పథకాలు 1, 2, 5 ఏళ్ల టర్మ్‌తో వస్తున్నాయి. అందుకోసం మీరు 5 ఏళ్ల కాల వ్యవధితో పోస్టాఫీసులో రూ.5 లక్షలు డిపాజిట్ చేయాలి.

ఇకపోతే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఐదేళ్ల టైమ్ డిపాజిట్లపై 7.5 శాతం మేర వడ్డీ కల్పిస్తోంది. ఈ వడ్డీ రేటుతో లెక్కిస్తే 5 ఏళ్ల తర్వాత మీ పెట్టుబడి రూ. 7.24 లక్షలు అవుతుంది.  కానీ, మీరు ఈ మొత్తాన్ని విత్ డ్రా చేయకుండా మరో 5 ఏళ్లు పొడిగించాలి.  ఈ విధంగా 10 సంవత్సరాల పాటు రూ. 5 లక్షలపై వడ్డీ ద్వారా రూ. 5.51 లక్షలు అందుతుంది.  అదే సమయంలో మీరు మరో ఐదు ఏళ్ల పాటు ఈ స్కీమ్ పొడిగించుకున్నారు అనుకోండి.. అప్పుడు మీ పెట్టుబడి రూ.5 లక్షలపై వడ్డీ మొత్తం రూ. 10.24 లక్షలు అవుతుంది. ఈ విధంగా మీ అసలు, వడ్డీ కలిపి చేతికి 15 ఏళ్ల తర్వాత రూ. 15,24,149 వరకు అందుతాయి.

అయితే ప్రస్తుతం పోస్టాఫీసులో ఏడాది టర్మ్ డిపాజిట్ స్కీమ్ 6.9 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి. అలాగే రెండేళ్ల టైమ్ డిపాజిట్ స్కీమ్‌పై 7 శాతం, మూడు సంవత్సరాల ఎఫ్‌డీపై 7.1 శాతం, ఐదేళ్ల డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ అందిస్తుంది. ఇక ఇక్కడ మీరు ఎంచుకున్న స్కీమ్ బట్టి పొడిగించుకోవాలనుకున్నప్పుడు ఈ విషయాలను గుర్తించుకోవాలి. అందులో ముఖ్యంగా ఏడాది డిపాజిట్ అయితే మెచ్యూరిటీకి  6 నెలల ముందే పొడిగింపు అభ్యర్థన చేసుకోవాలి. ఒకవేళ రెండేళ్ల టెన్యూర్ అయితే ఏడాదిలోపే.. 3, 5 ఏళ్లలోపు ఎఫ్‌డీ పై పొడిగింపునకు 18 నెలల లోపే పోస్టాఫీసుకు తెలియజేయాల్సి ఉంటుంది. ఇక డిపాజిట్ చేసే సమయంలోనూ టెన్యూర్ పొడిగింపుపై కచ్చితంగా తెలియజేసేఉంటుంది. మరీ, మూడింతలు లాభం అందించే పోస్టాఫీసు టైమ్ డిపాజిట్ పథకం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments