కేంద్రం నుంచి సూపర్ స్కీం! 5 లక్షలకు… 40 లక్షలు లాభం!

Kisan Vikas Patra Scheme: నేటికాలంలో చాలా మంది పెట్టుబడి పట్టేందుకు  చాలా మార్గాలు ఉన్నప్పటికీ ఎలాంటి రిస్క్ లేకుండా..మంచి లాభాలు వచ్చే వాటివైపే చూస్తుంటారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్ ను అందిస్తుంది.

Kisan Vikas Patra Scheme: నేటికాలంలో చాలా మంది పెట్టుబడి పట్టేందుకు  చాలా మార్గాలు ఉన్నప్పటికీ ఎలాంటి రిస్క్ లేకుండా..మంచి లాభాలు వచ్చే వాటివైపే చూస్తుంటారు. అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం సూపర్ స్కీమ్ ను అందిస్తుంది.

నేటికాలంలో డబ్బులు సంపాదించడం చాలా కష్టం. అలానే అర్జించిన ధనాన్ని ఆదాయ చేసుకోవడం ఇంకా కష్టం. అయితే మనం సంపాదించిన దాంట్లో కొంత ఆదా చేసుకుంటే భవిష్యత్ లో ఏదైనా సమస్య ఎదురైనప్పుడు ఆదుకుంటాయి. ఈ క్రమంలోనే చాలా మంది వివిధ  రకాల వాటిల్లో ఇన్వెస్ట్ మెంట్ చేస్తుంటారు. అయితే వాటిల్లో రిస్క్ అనేది ఉండొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం అందించే వాటిల్లో మన పెట్టుబడికి గ్యారెంటీ ఉంటాది. అలానే కొన్ని స్కీమ్ చూసినట్లు అయితే అదిరిపోయే లాభాను అందిస్తాయి. అలా కేంద్రం ప్రభుత్వం నుంచి ఓ సూపర్ స్కీమ్ అందుబాటులో ఉంది. కేవలం 5 లక్షలు కడితే.. 40 లక్షలు లాభం వస్తుంది. మరి.. ఈ స్కీమ్ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

నేటికాలంలో చాలా మంది పెట్టుబడి పట్టేందుకు  చాలా మార్గాలు ఉన్నప్పటికీ ఎలాంటి రిస్క్ లేకుండా..మంచి లాభాలు వచ్చే వాటివైపే చూస్తుంటారు. అలాంటి వాటిల్లో ప్రభుత్వ భద్రత కలిగిన పోస్టాఫీస్ పథకాలు చాలా బెస్ట్ అనే చెప్పావచ్చు. ఈ పోస్టాఫీసు ముఖ్యంగా ఎటువంటి రిస్క్ ఉండదు.  అలానే పోస్టాఫీసులో మంచి లాభాలు కావలనుకునే వారికి మరో కొత్త స్కీమ్ ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అనేది అందుబాటులోకి తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.కేంద్ర ప్రభుత్వం ఇప్పటి దాకా పోస్టాఫీసు ద్వారా ఎన్నో రకాల సేవింగ్స్ స్కీమ్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

సీనియర్ సిటిజెన్లకు సీనియర్ అనేక రకాల స్కీమ్ ను అమలు అందుబాటులో ఉన్నాయి. వీటి మాదిరిగానే దీర్ఘకాలంలో మంచి రాబడులు అందించే కిసాన్ వికాస్ పత్ర అనే మరో పథకం కూడా ఉంది. ఈ స్కీమ్ లో ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా ఇందులో మంచి లాభాలు కూడా వస్తాయి. ఈ  స్కీమ్ లో ఎంత పెట్టుబడి పెట్టినా కూడా సరిగ్గా 9 ఏళ్లల్లో 7 నెలల్లో రెట్టింపు అవుతాయి. ఈ స్కీమ్స్ కనీస 1000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో గరిష్టంగా ఎంతైనా కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనికి ఎలాంటి పరిమితి లేదు. కిసాన్ వికాస్ పత్ర పథకంలో సింగిల్ ఖాత కూడా తెరవచ్చు. అదే విధంగా ముగ్గురు కలిసి ఉమ్మడి ఖాతాను తెరవచ్చు.

ఈ  పథకం కింద అందించే వడ్డీ రేటు ప్రస్తుతం ఏడాదికి 7.50 శాతంగా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఓసారి ఈ స్కీమ్ వడ్డీ రేట్లలో మార్పులుచ స్తుంది. ఈ క్రమంలో ఈ వడ్డీ రేటు అనేది పెరగొచ్చు లేదా తగ్గొచ్చు.  ఈ స్కీమ్ లో 9 ఏళ్ల 7 నెలల్లో పెట్టిన ఇన్వెస్ట్ మెంట్ ను రెట్టింపు చేసుకోవచ్చు.  ఉదాహరణకు రూ. లక్ష పెట్టుబడి పెడితే ప్రభుత్వం అందించే వడ్డి ప్రకారం…రూ. 2 లక్షలవుతుంది. అలాగే రూ.5 లక్షలు పెడితే.. అది కాస్త రూ.10 లక్షలుగా, రూ.20 లక్షలు పెడితే రూ.40 లక్షలుగా రెట్టింపు అవుతుంది. మీరు ఈ పథకం కింద రుణం కూడా తీసుకోవచ్చు. బ్యాంకులు , పోస్టాఫీసుల్లో ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.  ఇంటి అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి కేవైసీ డాక్యుమెంట్స్ దీనికి అవసరం. మొత్తంగా ఈ స్కీమ్ లో పెట్టుబడులు పెడితే..రిస్క్ లేని లాభాలు వస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Show comments