గీజర్ పై క్రేజీ డీల్.. రూ. 7 వేలు విలువ చేసేది రూ. 1799కే.. త్వరపడండి

ACTIVA 3 Ltr Geyser: మీరు మంచి గీజర్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే వచ్చేస్తోంది. 7 వేలు విలువ చేసేది 1799కే సొంతం చేసుకోవచ్చు.

ACTIVA 3 Ltr Geyser: మీరు మంచి గీజర్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థలో తక్కువ ధరకే వచ్చేస్తోంది. 7 వేలు విలువ చేసేది 1799కే సొంతం చేసుకోవచ్చు.

మొన్నటి వరకు వర్షాల కారణంగా వాతావరణం అంతా చల్లబడి ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇక ఇప్పుడు చలి మొదలైంది. రోజురోజుకు చలితీవ్రత పెరిగిపోతున్నది. దాదాపు మార్చి వరకు చలి కొనసాగనున్నది. ఈసారి చలి ఎక్కువగా ఉండేలా కనపిస్తోంది. చలికాలం ఉదయం నిద్ర లేవాలంటేనే ఒళ్లు బద్దకిస్తుంది. అలాంటిది ఉదయాన్నే లేచి ఆఫీస్ లకు వెళ్లాలంటే తల ప్రాణం తోకకు వస్తుంది. పొద్దున్నే చన్నీళ్ల స్నానం చేయాలంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఓ వైపు చలి చంపేస్తుంటే మరోవైపు చన్నీళ్లతో స్నానం అంటే వణుకుపుడుతుంది. చన్నీళ్లతో స్నానం చేస్తే జలుబు, జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే చలికాలంలో వేడి నీటి కోసం హీటర్లు, గీజర్స్ అందుబాటులో ఉన్నాయి.

హీటర్లు తక్కువ ధరకే వస్తాయి కానీ, కాస్త ప్రమాదం ఎక్కువ. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే హీటర్ వాడకపోవడమే బెటర్. వాడకానికి ఈజీగా ఉండాలంటే గీజర్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. మరి గీజర్ల ధరలు వేలల్లో ఉంటాయి. అందిరికీ గీజర్లను ఏర్పాటు చేసుకునే ఆర్థిక స్థోమత ఉండకపోవచ్చు. ఇలాంటి వారు తక్కువ ధరలో లభించే గీజర్ల కోసం చూస్తుంటారు. మరి మీరు కూడా కొత్త గీజర్ కొనాలనుకుంటున్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో క్వాలిటీ గీజర్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ACTIVA 3 Ltr Hotmak Instant 3 Kva Anti Rust Coating Wall Mounted Tank Geyser పై 76 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 7 వేల 580గా ఉంది.

ఆఫర్లో భాగంగా దీన్ని మీరు రూ. 1799కే సొంతం చేసుకోవచ్చు. ఇది 5 సంవత్సరాల వారంటీతో వస్తుంది. ఇన్ స్టంట్ గా హాట్ వాటర్ కావాలనుకునే వారు ఈ గీజర్ పై ఓ లుక్కేయొచ్చు. ఇందులో 3000 వాట్ల హై క్వాలిటీ కాపర్ హీటింగ్ ఎలిమెంట్ మెటీరియల్ ఉంది. అందువల్ల వాటర్ త్వరగా హీట్ అవుతాయి. ఇందులోని ఆటోమేటిక్ థర్మోస్టాట్, ఆటోమేటిక్ థెర్మల్ కటౌట్, ప్రెషర్ రిలీజ్ వాల్వ్ వంటివి ఇది ఎక్కువ కాలం పనిచేసేలా చేస్తాయి. ఇది హై గ్రేడ్ 304L స్టెయిన్ లెస్ స్టీల్ ట్యాంక్ కావడం వల్ల వాటర్ లీకేజీ ఉండదు. ఇందులోని LED ఇండికేటర్లు వాటర్ హీట్ అయిన విషయాన్ని తెలియజేస్తాయి. గ్రీన్ లైట్ వెలగంగానే హాట్ వాటర్ సిద్ధంగా ఉందని అర్థం. మరి చలికాలంలో కూల్ వాటర్ తో స్నానానికి ఇబ్బంది పడే వారు తక్కువ ధరలో లభించే ఈ గీజర్ ను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోండి. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments