iDreamPost
android-app
ios-app

హీరామండీ-2 ఈసారి నిర్మాతల కోసమట..

  • Published Jun 07, 2025 | 11:30 AM Updated Updated Jun 07, 2025 | 11:30 AM

Heeramandi Season 2: 'హీరా మండి: ది డైమండ్ బజార్' .. సంజయ్ లీలా భన్సాలీ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. గత సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సిరీస్ కు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో తెలియనిది కాదు. కథ ,స్క్రీన్ ప్లే , మేకింగ్ , బ్యాక్గ్రౌండ్ విజువల్స్ ఇలా ప్రతి దానిలో సంజయ్ మార్క్ కనిపించింది. ఆ సిరీస్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పార్ట్ 2 ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.

Heeramandi Season 2: 'హీరా మండి: ది డైమండ్ బజార్' .. సంజయ్ లీలా భన్సాలీ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. గత సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సిరీస్ కు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో తెలియనిది కాదు. కథ ,స్క్రీన్ ప్లే , మేకింగ్ , బ్యాక్గ్రౌండ్ విజువల్స్ ఇలా ప్రతి దానిలో సంజయ్ మార్క్ కనిపించింది. ఆ సిరీస్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పార్ట్ 2 ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.

  • Published Jun 07, 2025 | 11:30 AMUpdated Jun 07, 2025 | 11:30 AM
హీరామండీ-2 ఈసారి నిర్మాతల కోసమట..

బాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటీమణులు అదితిరావ్ హైదరీ, మనీషా కోయిరాలా , సోనాక్షి సిన్హా , రిచా చద్దా కలిసి నటించిన వెబ్ సిరీస్ ‘హీరా మండి: ది డైమండ్ బజార్’ . సంజయ్ లీలా భన్సాలీ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. గత సంవత్సరం నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఈ సిరీస్ కు ఎలాంటి రెస్పాన్స్ దక్కిందో తెలియనిది కాదు. కథ ,స్క్రీన్ ప్లే , మేకింగ్ , బ్యాక్గ్రౌండ్ విజువల్స్ ఇలా ప్రతి దానిలో సంజయ్ మార్క్ కనిపించింది. ఆ సిరీస్ కు మంచి రెస్పాన్స్ రావడంతో పార్ట్ 2 ను కూడా అనౌన్స్ చేశారు మేకర్స్.

స్వాతంత్రం రాకముందు 1940లో లాహోర్ లోని కళావంతుల జీవితాల ఆధారంగా దీనిని రూపొందించారు. మొదటి సీజన్ మొత్తం కూడా వేశ్యలుగా కనిపించే లాహోర్ మహారాణుల జీవితాలపైనే దర్శకుడు ఎక్కువ ఫోకస్ చేశారు. ఇక ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసాడు. ఈసారి పార్ట్ 2 కథ అంతా కూడా హీరామండీ ఆడవారు శ్య వృత్తిని వదలిపెట్టి, లాహోర్ నుండి బాలీవుడ్ వస్తారట. ఈసారి నవాబుల కోసం కాకుండా బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కోసం ఆడిపాడతారట. ఇలా రెండో సీజన్ కోసం సంజయ్ లీల భన్సాలీ చాలా ఇంట్రెస్టింగ్ కథను రాసుకున్నట్టు అర్ధమౌతుంది.

ప్రస్తుతం ఈ సీజన్ కోసం ప్రీ ప్రొడక్షన్ పనులను శరవేగంగా పూర్తి చేసి, త్వరలోనే సెట్స్ పైకి ఈ సీరిస్ ను తీసుకు రాబోతున్నారట. మరి మొదటి సీజన్ ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుందో.. ఈ సీజన్ కూడా అలానే ఆకట్టుకుంటుందో లేదో చూడాలి. అయితే ఈ సీజన్ ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కు తీసుకునివస్తారు .. ఏంటి అనే విషయాలు మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఇక ఎలాంటి అప్డేట్స్ ఇస్తారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetmatbetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş