Swetha
రీతూ వర్మ , సూర్య వసిష్ఠ కాంబినేషన్ లో శ్రీకారం మూవీ డైరెక్టర్ కిషోర్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ఈరోజు నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది.. ఈ సిరీస్ ను ఎందుకు చూడాలి అనే విషయాలు చూసేద్దాం.
రీతూ వర్మ , సూర్య వసిష్ఠ కాంబినేషన్ లో శ్రీకారం మూవీ డైరెక్టర్ కిషోర్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ఈరోజు నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది.. ఈ సిరీస్ ను ఎందుకు చూడాలి అనే విషయాలు చూసేద్దాం.
Swetha
ఈ వారం OTT లో ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు సిరీస్ రిలీజ్ అయింది. రీతూ వర్మ , సూర్య వసిష్ఠ కాంబినేషన్ లో శ్రీకారం మూవీ డైరెక్టర్ కిషోర్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ఈరోజు నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సిరీస్ ఎలా ఉంది.. ఈ సిరీస్ ను ఎందుకు చూడాలి అనే విషయాలు చూసేద్దాం.
ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. దేవిక(రీతూ వర్మ) ఊరిలో టీచర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. ఆమె చాలా నెమ్మదస్తురాలు. ఇక ఆమెకు జగ్గు అనే అతనితో ఎంగేజ్మెంట్ అవుతుంది. అయితే అతను ప్రవర్తన ఆమె చుట్టూ ఉండేవారికి ఇబ్బంది అవుతుంది. ఇక ఓ పూజారి జగ్గుతో పెళ్ళికంటే ముందు ఆమె మరొకరితో ప్రేమలో పడే అవకాశం ఉందని చెప్తాడు .అతను చెప్పినట్టే ఆమె లైఫ్ లోకి డానీ అనే ఓ అజ్ఞాత వ్యక్తి పరిచయం అవుతాడు. అక్కడ నుంచి ఆమె లైఫ్ ఎలా మారింది ? పూజారి చెప్పిన ప్రేమికుడు ఇతనేనా ? అసలు అతని గతం ఏంటి ? ఈమె జీవితంలోకి ఎందుకు వస్తాడు ? దేవిక జగ్గును పెళ్లి చేసుకుంటుందా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
ప్రస్తుతం ఓటిటి లో రిలీజ్ అయ్యే కంటెంట్ లో ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూసేలా అయితే చాలా రేర్ గా వస్తున్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఈ సిరీస్ కూడా యాడ్ అవుతుందని చెప్పొచ్చు. సిరీస్ అంతా చాలా స్మూత్ గా సాగిపోతూ ఉంటుంది. ఈ సిరీస్ మొత్తం 7 ఎపిసోడ్స్ ఉంటుంది. ఎలాంటి డీవియేషన్స్ లేకుండా క్లీన్ గా కథను చెప్పేస్తాడు దర్శకుడు. సో ఓ డీసెంట్ సిరీస్ విత్ ఫ్యామిలీ చూడాలని అనుకుంటే మాత్రం ఈ సిరీస్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పలేం కానీ.. గుడ్ ఛాయిస్ అని చెప్పొచ్చు. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఈ సిరీస్ చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.. https://www.hotstar.com/in/shows/devika-and-danny/1271415225