Electric Scooty For 44K: రూ.44 వేలకే అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటీ! రూ.20 ఖర్చుతో 100 కి.మీ. జర్నీ!

రూ.44 వేలకే అద్భుతమైన ఎలక్ట్రిక్ స్కూటీ! రూ.20 ఖర్చుతో 100 కి.మీ. జర్నీ!

NK E-BIKES Electric Bike With Anti Theft Alarm, Burgler Security, Side Stand Sensor And Remote Lock Features: ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటీ ఎదురుచూస్తుంది. ఇది సైడ్ స్టాండ్ సెన్సార్ తో, రిమోట్ లాక్ తో వస్తుంది. కొనేముందు దీని ఫీచర్స్ ఏంటో? రేంజ్, టాప్ స్పీడ్ వంటి విషయాలు తెలుసుకోండి.

NK E-BIKES Electric Bike With Anti Theft Alarm, Burgler Security, Side Stand Sensor And Remote Lock Features: ఎలక్ట్రిక్ స్కూటీ కొనాలని అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటీ ఎదురుచూస్తుంది. ఇది సైడ్ స్టాండ్ సెన్సార్ తో, రిమోట్ లాక్ తో వస్తుంది. కొనేముందు దీని ఫీచర్స్ ఏంటో? రేంజ్, టాప్ స్పీడ్ వంటి విషయాలు తెలుసుకోండి.

స్కూటీ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీ కోసం అద్భుతమైన ఫీచర్స్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఎన్కే ఈ-బైక్స్ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఇప్పుడు ఆఫర్ నడుస్తోంది. దీని అసలు ధర రూ. 49,999 కాగా ఆఫర్ లో రూ. 46,549కే అందుబాటులో ఉంది. అయితే మీరు అదనంగా ఎస్బీఐ కార్డు ఉంటే 2500 రూపాయలు తగ్గింపు పొందవచ్చు. దీంతో మీరు ఈ స్కూటీని రూ. 44,049కే సొంతం చేసుకోవచ్చు. అయితే మీరు దీన్ని ఈఎంఐలో కొంటేనే ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఎస్బీఐ కార్డు ద్వారా మూడు నెలలు ఈఎంఐ పీరియడ్ పెట్టుకుంటే 2 వేలు, అదే 9 నెలలు పీరియడ్ పెట్టుకుంటే కనుక 2500 రూపాయల తగ్గింపు లభిస్తుంది. 3 నెలల పీరియడ్ పెట్టుకుంటే నెలకు 14,850 రూపాయలు, 9 నెలల పీరియడ్ కి నెలకు 4,894 రూపాయలు పడుతుంది. ఇక్కడ మీకు వడ్డీ అనేది పడదు. ఇంకా ఎక్కువ పీరియడ్ పెట్టుకుంటే వడ్డీ పడుతుంది. ఇక ఈ ఎలక్ట్రిక్ స్కూటీ ఫీచర్స్ విషయానికొస్తే..   

ఫీచర్స్:

ఈ స్కూటీ యాంటీ థెఫ్ట్ అలారమ్ అండ్ బర్గ్ లర్ సెక్యూరిటీతో వస్తుంది. ఎవరైనా మీ స్కూటీని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తే సౌండ్ చేస్తుంది. ఇది యూఎస్బీ ఛార్జింగ్ పాయింట్ తో వస్తుంది. జర్నీలో మీరు మొబైల్ ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇందులో రివర్స్ గేర్ ఫీచర్ కూడా ఉంది. ఫాస్ట్ ఛార్జింగ్, ట్యూబ్ లెస్ టైర్స్, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టం ఫీచర్స్ తో వస్తుంది. ఇది ఏబీఎస్ ఫైబర్ బాడీతో వస్తుంది. స్టైలిష్ టర్న్ ఇండికేటర్, సైడ్ స్టాండ్ సెన్సార్, బూట్ స్పేస్ కూడా ఇచ్చారు. 250 వాట్ పవర్ మోటార్, 48 వోల్ట్స్ బ్యాటరీతో వస్తుంది. ఈ స్కూటీ మగవారితో పాటు మహిళలు, పిల్లలు కూడా నడపవచ్చు. ఎందుకంటే దీని స్పీడ్ లిమిట్ గంటకు 25 నుంచి 55 కి.మీ.గా ఉంది. 25 కి.మీ. టాప్ స్పీడ్ తో వెళ్ళచ్చు. లేదా 55 కి.మీ. వరకూ స్పీడ్ తో వెళ్ళచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఇది 50 కి.మీ. ప్రయాణిస్తుంది. ఒక కిలోమీటర్ కి 20 పైసల కరెంట్ ఖర్చు అవుతుంది. అంటే వంద కిలోమీటర్లకు కేవలం 20 రూపాయలు అవుతుంది. 20 రూపాయలతో మీరు 50 కి.మీ. వెళ్లి రావచ్చు.

ఇది స్మార్ట్ సొల్యూషన్స్ యో వస్తుంది. అంతరాయం లేకుండా ప్రయాణం చేయడానికి రిపేర్ స్విచ్, బండి హెల్త్ కండిషన్ గురించి తెలుసుకునేందుకు సెల్ఫ్ డయాగ్నోసిస్ ఫీచర్స్ ఇచ్చారు. రఫ్ రోడ్ల మీద సైతం స్మూత్ రైడ్స్ కోసం టెలీస్కోపిక్ షాకర్ ఇచ్చారు. ఈ బండిని రిమోట్ తో లాక్ చేసుకునేందుకు రిమోట్ కంట్రోల్ కూడా ఇచ్చారు. ఇది రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. నెమలి నీలం, ఎరుపు రంగుల్లో లభిస్తుంది. ప్రస్తుతం సేల్ నడుస్తున్న కారణంగా 50 వేల ఎలక్ట్రిక్ స్కూటీ రూ. 44 వేలకే లభిస్తుంది. ఎలక్ట్రిక్ స్కూటీ ఇంత తక్కువ ధరకు దొరకడం అనేది అసంభవం. సింగిల్ ఛార్జ్ తో 55 కి.మీ. రేంజ్ ఇచ్చే వేరే కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటీ అయితే లక్షా 20 వేల వరకూ ఉంది. పైగా దీనికి సైడ్ స్టాండ్ సెన్సార్ ఉండదు. రిమోట్ లాక్ ఉండదు. దీంతో పోలిస్తే ఈ ఎలక్ట్రిక్ బైక్ చాలా బెటర్. మరి మీకు ఈ ఎలక్ట్రిక్ బైక్ నచ్చితే కనుక కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments