Swetha
OTTలో వెబ్ సిరీస్ లకు ఎలాంటి డిమాండ్ ఉందో చూస్తూనే ఉంటున్నాం. దీనితో ఇతర భాషల వెబ్ సిరీస్ లను కూడా తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో రీసెంట్ గా ఓ కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ తెలుగులో వెర్షన్ లో రిలీజ్ అయింది.ఈ సిరీస్ ఎలా ఉందో చూసేద్దాం
OTTలో వెబ్ సిరీస్ లకు ఎలాంటి డిమాండ్ ఉందో చూస్తూనే ఉంటున్నాం. దీనితో ఇతర భాషల వెబ్ సిరీస్ లను కూడా తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో రీసెంట్ గా ఓ కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ తెలుగులో వెర్షన్ లో రిలీజ్ అయింది.ఈ సిరీస్ ఎలా ఉందో చూసేద్దాం
Swetha
OTTలో వెబ్ సిరీస్ లకు ఎలాంటి డిమాండ్ ఉందో చూస్తూనే ఉంటున్నాం. దీనితో ఇతర భాషల వెబ్ సిరీస్ లను కూడా తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో రీసెంట్ గా ఓ కన్నడ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ తెలుగులో వెర్షన్ లో రిలీజ్ అయింది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో చూసేద్దాం
ఈ సినిమా కథ విషయానికొస్తే.. జాజి కి దుష్యంత్‌తో పెళ్లి జరుగుతుంది. ఆమె సంతోషంగా అత్తగారి ఇంట్లో అడుగుపెట్టబోతుండగా దుశ్యంత్ తండ్రి చనిపోతాడు. దీనితో అందరు జాజిని తప్పు పడతారు. ఆమె వలెనే ఈ మరణం జరిగిందని అనుకుంటారు. కానీ దుశ్యంత్ మాత్రం ఆమెను వెనకేసుకొస్తాడు. ఇక అతనికి ఇద్దరు అన్నయ్యలు ఉంటారు. వాళ్ళ భార్యలు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం జాజికి తెలుస్తుంది. పైగా దుశ్యంత్ కు ఇంతకుముందే పెళ్లి అయిందని అతని మొదటి భార్య కూడా అదే ఇంట్లో చనిపోయిందని తెలుస్తుంది. ఇదంతా కోడళ్ళు చేసిన తప్పుల కారణంగా ఇదొక శాపంలా జరుగుతుందని అత్త చెప్తుంది.
కానీ ఇదంతా జాజి నమ్మదు. తనకు ఈ కుటుంబం వలన ఎదో అపాయం ఉందని అర్ధం చేసుకుంటుంది. అక్కడ జరిగే ఉదంతం అంతా తన స్నేహితుడైన పోలీస్ ఆఫీసర్ మహేష్ తో చెప్తుంది. జాజి ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించింది? అసలు ఆ ఇంటి కోడళ్ళు ఎందుకు చనిపోతున్నారు? ఈ హత్యల వెనుక ఉన్నదీ ఎవరు ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో ట్విస్ట్ ఉంటుంది. కాబట్టి చివరి వరకు ఈ సిరీస్ అసలు బోర్ కొట్టకుండా హార్ట్ గ్రిప్పింగ్ గా ఉంటుంది. కాబట్టి జీ 5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్ సిరీస్ ను అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.