iDreamPost
android-app
ios-app

రేపు OTTలో 5 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్

  • Published May 22, 2025 | 3:50 PM Updated Updated May 22, 2025 | 3:50 PM

Tomorrow OTT Releases :ఈ వారం అటు థియేటర్స్ లో సందడి చేసేందుకు పెద్దగా సినిమాలు ఏమి లేవు. కానీ OTTలో మాత్రం 20కి పైగా సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో రేపు ఒక్కరోజే 5 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి .అందులో రెండు మాత్రం చాలా స్పెషల్. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

Tomorrow OTT Releases :ఈ వారం అటు థియేటర్స్ లో సందడి చేసేందుకు పెద్దగా సినిమాలు ఏమి లేవు. కానీ OTTలో మాత్రం 20కి పైగా సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో రేపు ఒక్కరోజే 5 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి .అందులో రెండు మాత్రం చాలా స్పెషల్. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

  • Published May 22, 2025 | 3:50 PMUpdated May 22, 2025 | 3:50 PM
రేపు OTTలో 5 సినిమాలు.. ఆ 2 మస్ట్ వాచ్

ఈ వారం OTTలో మాత్రం 20కి పైగా సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటిలో రేపు ఒక్కరోజే 5 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి .అందులో రెండు మాత్రం చాలా స్పెషల్. మరి ఆ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

సారంగపాణి జాతకం:
కామెడీ సినిమాలు చూడాలి అనుకునేవారికి ఈ మూవీ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. ఈ సినిమా మే 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో ప్రియదర్శి హీరోగా నటించాడు. మ్యాటర్ ఏంటంటే ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సినిమాకు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించారు. థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజుల లోపే ఈ మూవీ ఓటిటిలో ఎంట్రీ ఇస్తుంది.

అభిలాషం:

మలయాళ సినిమాలు ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్ చేస్తాయో తెలియనిది కాదు. అలాంటి ఓ మలయాళ రొమాంటిక్ డ్రామా నే ఈ సినిమా కూడా. ఈ సినిమా మే 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు మూవీకి సంజు జేబా దర్శకత్వం వహించారు.

వల్లమై:

కంటెంట్ బావుంటే లాంగ్వేజ్ తో సంబంధం లేదు అనుకుంటే.. మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్. ఈ సినిమా ఆహా తమిళ్ , టెంట్ కొట్టా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు రానుంది. తన కూతురిపై లైంగిక దాడి చేసిన వారిపై తండ్రి తీర్చుకునే పగ ఈ మూవీ. ఈ సినిమాకు కరుప్పయా మురుగన్ దర్శకత్వం వహించారు.

సుమో :
ఈ సినిమా టెంట్ కోట ఓటిటిలో స్ట్రీమింగ్ కానుంది. ఇది కూడా తమిళ్ కామిడి డ్రామా. ఈ సినిమాలు శివ, ప్రియా ఆనంద్ , యుషి నోరో లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమాకు ఎస్‍పీ హోసిమిన్ దర్శకత్వం వహించారు. థియేటర్ లో విడుదలైన నెల రోజుల్లోనే ఈ సినిమా ఓటిటి ఎంట్రీ ఇస్తుంది.

ఎయిర్‌ఫోర్స్ ఎలైట్: థండర్ బర్డ్స్:
ఇది ఓ డాక్యుమెంటరీ మూవీ. ఈ సినిమా మే 23 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. అమెరికా ఎయిర్ ఫోర్స్ లోని ఓ దళం గురించి అలాగే ఎఫ్-16 విమానాల గురించి ఈ సినిమాలో ఉంటుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి.

ఇక ఈ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఈ సినిమా అప్డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.