లోన్ కట్టమని రికవరీ ఏజెంట్స్ వేధిస్తున్నారా..? అయితే ఈ హక్కులను తెలుసుకోండి

ఈ మధ్య కాలంలో ఎక్కువగా లోన్ రికవరీ పేరిట ఏజేంట్లు సామన్య ప్రజలనే వేధించడంతో.. ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. అయితే ఇలా ఆత్మహత్యలకు పాల్పడకుండా తెలివిగా ఆలోచించి.. రుణ ఎగవేత విషయంలో రుణగ్రహీతలకు కూడా చట్టపరమైన హక్కులు ఉంటాయని చాలా మందికి తెలియదు. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో ఎక్కువగా లోన్ రికవరీ పేరిట ఏజేంట్లు సామన్య ప్రజలనే వేధించడంతో.. ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. అయితే ఇలా ఆత్మహత్యలకు పాల్పడకుండా తెలివిగా ఆలోచించి.. రుణ ఎగవేత విషయంలో రుణగ్రహీతలకు కూడా చట్టపరమైన హక్కులు ఉంటాయని చాలా మందికి తెలియదు. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇటీవల కాలంలో చాలామంది పెరుగుతున్న ఖర్చులు , ఆర్థిక ఇబ్బందుల వలన ఇన్‌స్టంట్ లోన్లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా క్షణాల్లో నగదు ఇచ్చే ఈ లోన్లకు ఆకర్షితులవుతున్నారు. కానీ, దాన్ని కట్టడంలో చాలా నిర్లక్ష్యం చూపుస్తున్నారు. ఈ నేపథ్యంలోనే లోన్ ఇచ్చే నిర్వాహకులు దాన్ని రీకవరీ చేసేందుకు ఆయా బ్యాంకుల లోన్ రికవరీ ఏజెంట్లను పంపించి సామాన్య ప్రజలను వేధిస్తున్నారు.ఇక లోన్ పేరిట రికవరీ ఏజెంట్లు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంటారు. ముఖ్యంగా లోన్ రికవరీ చేసేందుకు చాలా ఇబ్బందులకు గురి చేస్తారు. అయితే ఈ ఇబ్బందులను తట్టులకోలేని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. ఈ మధ్య కాలంలో లోన్ వేధింపులకు గురవుతూ జరుగుతున్న ఆత్మహత్యలు అంతకంతకి ఎక్కువైపోతున్నాయి.కానీ, ఇలా బలన్మరణంకు పాల్పడకుండా.. రుణ ఎగవేత విషయంలో రుణగ్రహీలకు కూడా చట్టపరమైన హక్కులు ఉంటాయని చాలా మందికి తెలియదు. మరి, ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ మధ్య కాలంలో ఎక్కువగా లోన్ రికవరీ పేరిట ఏజేంట్లు సామన్య ప్రజలనే వేధించడంతో.. ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. అయితే ఇలా ఆత్మహత్యలకు పాల్పడకుండా తెలివిగా ఆలోచించి.. రుణ ఎగవేత విషయంలో రుణగ్రహీతలకు కూడా చట్టపరమైన హక్కులు ఉంటాయని చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఈ రుణల విషయంలో ఒక రుణగ్రహీత డిఫాల్టర్‌గా మారడం వల్ల ఉద్యోగ నష్టం, ఇతర ఆర్థిక సమస్యల కారణమై ఉండవచ్చు.అందుకే ఆర్‌బీఐ వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి వేధింపుల నివారించడానికి ఆర్బీఐ కొన్ని నిబంధనలను సడలించింది. మరి, రుణగ్రహీతలకు ఉండే ఆ చట్టపరమైన హక్కులు ఏంటనేవి తెలుకుందాం.

రుణ రికవరీ వేధింపుల అనేవి ఎక్కువైనప్పుడు మొదటగా.. ఆ వేధింపులు రుజువు చేయడానికి రికవరీ ఏజెంట్ నుంచి వచ్చే అన్ని కాల్‌లు, ఇమెయిల్‌లు, మెసేజ్‌లను రికార్డ్ చేయాలి. ఇక ఈ సాక్ష్యాన్ని మీ రుణ అధికారికి, రుణదాతకు సమర్పించాలి. అయిన సరే ఆ వేధింపులు ఇంక  కొనసాగితే.. అందుకు సంబంధించిన వివరాలన్ని ఆర్‌బీఐకు మెయిల్ చేయాలి. అంతేకాకుండా.. రుణాలు, అడ్వాన్సుల కోసం ఆర్‌బీఐకు సంబంధించిన సర్క్యులర్ మార్గదర్శక ఉల్లంఘనలు, రికవరీ ఏజెంట్ల వేధింపుల గురించి ఫిర్యాదులను కచ్చితంగా పరిష్కరిస్తుంది. ముఖ్యంగా  కొన్ని ప్రాంతాల్లో రికవరీ ఏజెంట్లు పదేపదే వేధింపులకు పాల్పడితే ఆర్‌బీఐ ఆ బ్యాంకులపై నిషేధాన్ని పొడిగించవచ్చు.

పైగా రికవరీ ఏజెంట్ స్నేహితులు, కుటుంబ సభ్యులను సంప్రదించడం కానీ,  మీ కార్యాలయంలో పరిసరాల్లో ఇబ్బందులకు గురిచేస్తే మీరు బ్యాంక్, ఏజెంట్‌పై పరువు నష్టం దావా వేయవచ్చు. అలాగే రికవరీ ఏజెంట్లు అనుమతి లేకుండా మీ ఆస్తిలోకి ప్రవేశిస్తే మీరు కోర్టును కూడా ఆశ్రయించవచ్చు. అంతకన్నా వేధింపులు ఎక్కువైతే కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు.  లేదంటే కోర్టుకు కూడా ఆశ్రయించవచ్చు. మరి, రుణ ఎగవేత విషయంలో రుణగ్రహీలకు కూడా  ఆర్బీఐ తీసుకొచ్చిన చట్టపరమైన హక్కులు పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments