iDreamPost
android-app
ios-app

లక్షా 29 వేల ల్యాప్‌టాప్ 28 వేలు మాత్రమే.. కొనేందుకు ఇదే మంచి ఛాన్స్!

  • Published Jul 24, 2024 | 4:21 PM Updated Updated Jul 24, 2024 | 4:21 PM

1.29 Lakh Price Dell Laptop With Intel Core i7 Processor Now Available In Offer For 28K Only: ల్యాప్ టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీ కోసం లక్షకు పైగా విలువ చేసే బ్రాండెడ్ ల్యాప్ టాప్ బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంది. స్టూడెంట్స్ కి, వర్క్ చేసుకునే ప్రొఫెషనల్స్ కి ఇది బాగా సూటవుతుంది.

1.29 Lakh Price Dell Laptop With Intel Core i7 Processor Now Available In Offer For 28K Only: ల్యాప్ టాప్ కొనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీ కోసం లక్షకు పైగా విలువ చేసే బ్రాండెడ్ ల్యాప్ టాప్ బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంది. స్టూడెంట్స్ కి, వర్క్ చేసుకునే ప్రొఫెషనల్స్ కి ఇది బాగా సూటవుతుంది.

  • Published Jul 24, 2024 | 4:21 PMUpdated Jul 24, 2024 | 4:21 PM
లక్షా 29 వేల ల్యాప్‌టాప్ 28 వేలు మాత్రమే.. కొనేందుకు ఇదే మంచి ఛాన్స్!

ల్యాప్ టాప్ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇదే మంచి అవకాశం. డెల్ కంపెనీకి చెందిన లాటిట్యూడ్ 7390 మోడల్ ల్యాప్ టాప్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఇంటెల్ కోర్ ఐ7 మొబైల్ 8వ జనరేషన్ ప్రాసెసర్ తో వస్తుంది. 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ తో వస్తుంది. 13.3 అంగుళాల ఫుల్ హెచ్డీ 1080 పిక్సెల్ రిజల్యూషన్ తో దీని డిస్ప్లే ఉంది. ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ తో వస్తున్న ఈ ల్యాప్ టాప్ స్టూడెంట్స్ కి అలానే ప్రొఫెషనల్స్ కి బాగా సూట్ అవుతుంది. ఇంటెల్ కోర్ ఐ7 8650యు పవర్ ఫుల్ ప్రాసెసర్ తో వస్తుండడం వల్ల 1.9 జిగా హెడ్జెస్ నుంచి 4.2 జిగా హెడ్జెస్ సీపీయూ స్పీడ్ తో వస్తుంది. ఇంటెల్ టర్బో బూస్ట్ టెక్నాలజీ వల్ల ఓవరాల్ కంప్యూటర్ పెర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉంటుంది. ఇందులో ఇంటెల్ యుహెచ్డీ గ్రాఫిక్స్ 620 ఇచ్చారు.

వెబ్ క్యామ్, మైక్రోఫోన్ ఇచ్చారు. యూఎస్బీ పోర్ట్, సెక్యూరిటీ లాక్ స్లాట్, పవర్ కనెక్టర్, హెడ్ ఫోన్/మైక్రోఫోన్ కాంబో జాక్ రీడర్ వంటి స్లాట్స్, పోర్ట్స్ ఉన్నాయి. ఇది బ్లూటూత్ 4.2 వైర్లెస్ కనెక్టివిటీతో వస్తుంది. దీని అసలు ధర రూ. 1,29,000గా ఉంది. 78 శాతం డిస్కౌంట్ తో 1,01,110 రూపాయలు తగ్గుతుంది. దీంతో మీరు ఈ ల్యాప్ టాప్ ని కేవలం రూ. 27,890కే సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డుల మీద అదనంగా 2 వేల రూపాయల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. అయితే రెన్యూడ్ ల్యాప్ టాప్. అంటే ఒక కస్టమర్ దగ్గరకు వెళ్లి వెనక్కి వచ్చిన ప్రాడెక్ట్ లేదా ఓపెన్ బాక్స్ ప్రాడెక్ట్ అని అర్థం. అలా అని దీన్ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.

దీన్ని రిపేర్ చేసి అన్ని రకాల టెస్టులు చేసి కొత్త ల్యాప్ టాప్ లా మారుస్తారు. కొత్త ల్యాప్ టాప్ ఎలా అయితే ఉందో ఇది కూడా అలానే ఉంటుంది. ఈ రెన్యూడ్ ఉత్పత్తులను నిపుణులే స్వయంగా టెస్ట్ చేసి పూర్తి కండిషన్ లో పని చేసేలా చేస్తారు. వీటిని ఒరిజినల్ ప్యాకేజింగ్ బాక్స్ లో గానీ కొత్త కార్డ్ బోర్డు బాక్సులో గానీ ప్యాక్ చేసి డెలివరీ చేస్తారు. ఒరిజినల్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ తో రీస్టోర్ చేసి పంపిస్తారు. మీరు కనుక ఈ ల్యాప్ టాప్ పట్ల సంతృప్తి చెందకపోతే కనుక ఏడాది వారంటీలో భాగంగా కంపెనీ రిపేర్ చేసి ఇస్తుంది. అప్పటికీ ల్యాప్ టాప్ లో లోపాలు ఉంటే కనుక రీప్లేస్ మెంట్ పొందవచ్చు లేదా మనీ రిఫండ్ పొందవచ్చు. వారంటీ లోపే ఇది చెల్లుతుంది. మరి ఈ ల్యాప్ టాప్ ని కొనాలనుకుంటే కనుక ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3A3SaA0)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio