అనంత్ అంబానీ చొక్కాపై పులితో ఉన్న బ్లూ డైమండ్ ఎన్ని కోట్లంటే?

అనంత్ అంబానీ చొక్కాపై పులితో ఉన్న బ్లూ డైమండ్ ఎన్ని కోట్లంటే?

గత కొన్ని రోజులుగా ముఖేష్ అంబానీ ఇంట వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే మరి కొద్ది గంటల్లో అనంత్ అంబానీ, రాధిక మార్చేంట్ లు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. అయితే తాజాగా ఈ వివాహ వేడకకు ముందు రోజు అనగా నిన్న అంబానీ ఇంట గ్రాండ్ పార్టీ జరిగింది. ఇక ఈ వేడకలో అనంత్ అంబానీ ధరించిన చొక్కాపై బ్లూ డైమండ్ ఒకటి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇంతకి ఆ డైమండ్ ధర ఎన్ని కోట్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

గత కొన్ని రోజులుగా ముఖేష్ అంబానీ ఇంట వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే మరి కొద్ది గంటల్లో అనంత్ అంబానీ, రాధిక మార్చేంట్ లు వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. అయితే తాజాగా ఈ వివాహ వేడకకు ముందు రోజు అనగా నిన్న అంబానీ ఇంట గ్రాండ్ పార్టీ జరిగింది. ఇక ఈ వేడకలో అనంత్ అంబానీ ధరించిన చొక్కాపై బ్లూ డైమండ్ ఒకటి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇంతకి ఆ డైమండ్ ధర ఎన్ని కోట్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

అసియా అపర కుబేరుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలా ఇంట గత కొన్ని రోజులుగా వెడ్డింగ్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఇక వీరి చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ మరి కొన్ని గంటల్లో వివాహ బంధంతో ఒకటి కానున్నారు. అయితే ఈ రాయల్ వెడ్డింగ్ కు సంబంధించి ప్రతి విషయం హాట్ టాపిక్ గా నెట్టింట వైరల్ అవుతుంది. అసలే అంబానీ ఇంట పెళ్లి అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఫ్రీ వెడ్డింగ్ దగ్గర నుంచి వివాహ తంతు వరకు ప్రతిది కోట్లలో ఖర్చ చేసి గ్రాండ్ గా నిర్వహించనున్నారు. అంతే కాకుండా.. అనంత్, రాధికల వివాహం కాస్ట్లీ వివాహంగా నిలవబోతుంది.ఇదిలా ఉంటే.. తాజాగా అనంత్ అంబానీ ధరించిన కుర్తా పై ధరించిన బ్లూ డైమండ్ ఒకటి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే అప్పట్లో ఇలాంటి డైమండ్ ను ఇంగ్లాండ్ మహారాణి ఎలిజిబిత్ ఇలాంటి వజ్రం ధరించేవారట. ఇంతకి ఈ డైమాండ్ ఖరీదు ఎన్ని కోట్లు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ముఖేష్ అంబానీ ఇంట గత కొన్ని అత్యంత వైభవంగా వివాహ వేడుకలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. పెళ్లికి ఒక రోజు ముందు అనగా నిన్న రాత్రి(గురువారం 11వతేదీ) గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఇక ఈ పార్టీలో పెళ్లి కొడుకు అనంత్ అంబానీ ధరించిన బ్లూ డైమండ్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉంది. కాగా,అప్పట్లో ఇంగ్లాండ్ మహారాణి ఎలిజిబిత్ ఇలాంటి వజ్రం ధరించారని.. మళ్లీ అలాంటి వజ్రం అనంత్ అంబానీ చొక్కాపై చూశామని పలువురు అంటున్నారు.అయితే ఈ డైమండ్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ముఖ్యంగా ఆ డైమండ్ పై పులి బొమ్మ ఉంది. ఇది 18 క్యారట్ల బంగారంతో తయారైంది. అలాగే పులిలో నల్లటి చుక్కలుగా కనిపిస్తున్నది పెయింట్ మాత్రం కాదు. అది 604 చిన్న వజ్రాలు కావడం గమన్హారం.ఇక పులి కళ్లకు రెండు వజ్రాలు పెట్టారు. అయితే ఆ పులి బంగారు వజ్రం ధరే రూ. 2 కోట్లు ఉంటుదని అంచనా.

అలాగే ప్రధానమైన నీల రంగులో ఉన్న వజ్రం ధర కనీసం రూ.4 కోట్లు ఉంటుదని బంగారం వ్యాపారులు అంటున్నారు.ఇక ఇలా చూసుకుంటే.. మొత్తం మీద అనంత్ అంబానీ ధరించిన ఒక్క వజ్రం ధర ఖరీదు రూ.6 కోట్లు ఉంటుదని సమాచారం వినిపిస్తుంది.ఇకపోతే జంతువులపై అత్యంత ప్రేమ చూపించే అనంత్ అందుకు తగ్గట్టుగానే తాను ధరించే బంగారం, వజ్రాలపై జంతువుల సింబల్స్ ఉండే విధంగా చూసుకుంటున్నారు.ఇదిలా ఉంటే..అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహ వేడుకలు ఈరోజు అనగా జూలై 12, 2024న మధ్యాహ్నం 3 గంటల నుంచి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరుగుతున్నాయి.. ముఖ్యంగా బారాత్, సఫా టైయింగ్ వేడుక 3 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇక రాత్రి 8 గంటలకు వరమాల వేడుక, ఆ తర్వాత వివాహ ముహూర్తం మొదలవుతుంది. అలాగే వీరి వివాహం రాత్రి 9:30 గంటలకు జరగనుంది. దీని తరువాత జూలై 14, 2024న ఈ జంట మంగళ్ ఉత్సవ్‌ కార్యక్రమం, ఇదే వారి రిసెప్షన్ కూడా. ఇకపోతే వీరి పెళ్లికి పెళ్లికి 2500 మందికి పైగా ముఖ్యమైన అతిథులను ఆహ్వానించారు.అలాగే ఆ అతిథులను తరలించేందుకు అంబానీ కుటుంబం మూడు ఫాల్కన్ 2000 జెట్‌లను అద్దెకు తీసుకున్నారు. దీంతోపాటు ఈ వేడుక కోసం 100 కంటే ఎక్కువ ప్రైవేట్ జెట్‌లను ఉపయోగిస్తున్నారు. మరి, అనంత్ అంబానీ కుర్తాకు ఉన్న కోట్ల రూపాయాల్లో డైమండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments