iDreamPost
android-app
ios-app

కాంతారా ఫ్రాంచైజ్ నుంచి ఇంకో సినిమా

  • Published Jun 03, 2025 | 4:00 PM Updated Updated Jun 03, 2025 | 4:00 PM

kantara franchise: 2022 లో వచ్చిన కాంతారా సినిమా కన్నడ చిత్రసీమను గర్వపడేలా చేసింది. ఈ చిత్రం తెలుగు వారిని కూడా కట్టిపడేసింది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకే సారి అన్ని భాషలలో ఇది విడుదల కాకపోయినా క్రమ క్రమంగా వివిధ భాషల్లో డబ్ అయ్యి ప్రేక్షకులలో మంచి పేరు సంపాదించుకుంది.

kantara franchise: 2022 లో వచ్చిన కాంతారా సినిమా కన్నడ చిత్రసీమను గర్వపడేలా చేసింది. ఈ చిత్రం తెలుగు వారిని కూడా కట్టిపడేసింది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకే సారి అన్ని భాషలలో ఇది విడుదల కాకపోయినా క్రమ క్రమంగా వివిధ భాషల్లో డబ్ అయ్యి ప్రేక్షకులలో మంచి పేరు సంపాదించుకుంది.

  • Published Jun 03, 2025 | 4:00 PMUpdated Jun 03, 2025 | 4:00 PM
కాంతారా ఫ్రాంచైజ్ నుంచి ఇంకో సినిమా

2022 లో వచ్చిన కాంతారా సినిమా కన్నడ చిత్రసీమను గర్వపడేలా చేసింది. ఈ చిత్రం తెలుగు వారిని కూడా కట్టిపడేసింది చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకే సారి అన్ని భాషలలో ఇది విడుదల కాకపోయినా క్రమ క్రమంగా వివిధ భాషల్లో డబ్ అయ్యి ప్రేక్షకులలో మంచి పేరు సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా ఈ సినిమా రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారాన్ని అందించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రీక్వెల్ షూటింగ్ పనుల్లో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్బంగా విడుదల చేయబోతున్నారట. దీనితో ప్రేక్షకులలో ఇంకాస్త ఎగ్జైట్మెంట్ పెరిగింది.కదంబ రాజవంశంకు చెందిన ఆసక్తికరమైన కథను రిషబ్ శెట్టి తెరెక్కిస్తున్నాడు.ఈ ప్రిక్వెల్ లో రిషబ్ శెట్టి నాగ సాధువుగా నటిస్తున్నాడట. కొన్ని అతీంద్రియ శక్తులను మానవ కళ్యాణం కోసం ఉపయోగించే వ్యక్తిగా రిషబ్ క్యారక్టరైజేషన్ ఉంటుందట. ప్రస్తుతానికైతే సినిమా నుంచి ఇంతకుమించిన అప్డేట్స్ ఏమి లేవు. కానీ ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే

ఈ సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ఈ ఫ్రాంచైజ్ ను మరింత విస్తరించే ఆలోచన చేస్తోందట. కుదిరితే రిషబ్ దర్శకత్వంలో లేదా వేరొకరి దర్శకత్వంలో ఈ ఫ్రాంచైజ్ ను మరింత స్ప్రెడ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. కాంతారా ప్రిక్వెల్ రిలీజ్ అయ్యాక దీనిలోని మూడో భాగాన్ని తీయాలని అనుకుంటున్నారట. త్వరలోనే దీనికి సంబందించిన అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabet