iDreamPost
android-app
ios-app

ట్రెండ్ కి భిన్నంగా ట్రైలర్ లాంచ్..

  • Published Jun 03, 2025 | 11:00 AM Updated Updated Jun 03, 2025 | 11:00 AM

HariHara Veeramallu : మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా హిస్టారికల్ సినిమాకు ఇంత హైప్ ఉన్నా సరే.. ఇంకా ట్రైలర్ రాకపోవడంతో అభిమానులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినా ఏ పాన్ ఇండియా సినిమా అయినా దాదాపు నెల రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఉంటారు.

HariHara Veeramallu : మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా హిస్టారికల్ సినిమాకు ఇంత హైప్ ఉన్నా సరే.. ఇంకా ట్రైలర్ రాకపోవడంతో అభిమానులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినా ఏ పాన్ ఇండియా సినిమా అయినా దాదాపు నెల రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఉంటారు.

  • Published Jun 03, 2025 | 11:00 AMUpdated Jun 03, 2025 | 11:00 AM
ట్రెండ్ కి భిన్నంగా ట్రైలర్ లాంచ్..

హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ సమయం దగ్గర పడుతుంది. ఓ పక్క పవన్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే రిలీజ్ ఇంకొక పది రోజుల్లో ఉన్నా కూడా ఇంకా సినిమా ట్రైలర్ మాత్రం రాలేదు. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా హిస్టారికల్ సినిమాకు ఇంత హైప్ ఉన్నా సరే.. ఇంకా ట్రైలర్ రాకపోవడంతో అభిమానులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో రిలీజ్ అయినా ఏ పాన్ ఇండియా సినిమా అయినా దాదాపు నెల రోజుల ముందే ట్రైలర్ రిలీజ్ చేస్తూ ఉంటారు.

సో వీరమల్లు సినిమాకు ఇంకా వారం మాత్రమే ఉండడంతో .. సినిమా మీద హైప్ రావాలంటే ట్రైలర్ తప్పనిసరి అని అంటున్నారు. అయితే ఈ సినిమా ట్రైలర్ ను ట్రెండ్ కు భిన్నంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇప్పుడంటే సినిమా రిలీజ్ కు ఇరవై నెల రోజుల ముందు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారు. కానీ అప్పట్లో ఆడియో లాంచ్ లేదా ప్రీరిలీజ్ ఈవెంట్స్ లోనే ట్రైలర్స్ రిలీజ్ చేసేవారు. సో ఇప్పుడు ఇదే తరహాలో డైరెక్ట్ గా ప్రీరిలీజ్ రోజే ట్రైలర్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbetjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabet