iDreamPost
android-app
ios-app

అఫీషియల్ : రాజాసాబ్ ఎంట్రీ అదిరింది.. రిలీజ్ డేట్ ఫిక్స్

  • Published Jun 03, 2025 | 11:22 AM Updated Updated Jun 03, 2025 | 11:22 AM

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నవారికి కాస్త ఉపశమనం లభించింది. ఆ తేదీ ఈ తేదీ అంటూ గాల్లో లెక్కలు వేసేవారికి క్లారిటీ వచ్చేసింది. ఫైనల్ గా రాజాసాబ్ ఎంట్రీ డేట్ అదిరింది. తాజాగా రాజాసాబ్ విడుదల తేదీని అనౌన్స్ చేసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నవారికి కాస్త ఉపశమనం లభించింది. ఆ తేదీ ఈ తేదీ అంటూ గాల్లో లెక్కలు వేసేవారికి క్లారిటీ వచ్చేసింది. ఫైనల్ గా రాజాసాబ్ ఎంట్రీ డేట్ అదిరింది. తాజాగా రాజాసాబ్ విడుదల తేదీని అనౌన్స్ చేసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.

  • Published Jun 03, 2025 | 11:22 AMUpdated Jun 03, 2025 | 11:22 AM
అఫీషియల్ : రాజాసాబ్ ఎంట్రీ అదిరింది.. రిలీజ్ డేట్ ఫిక్స్

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నవారికి కాస్త ఉపశమనం లభించింది. ఆ తేదీ ఈ తేదీ అంటూ గాల్లో లెక్కలు వేసేవారికి క్లారిటీ వచ్చేసింది. ఫైనల్ గా రాజాసాబ్ ఎంట్రీ డేట్ అదిరింది. తాజాగా రాజాసాబ్ విడుదల తేదీని అనౌన్స్ చేసింది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఫైనల్ గా ది రాజా సాబ్ టీజర్ సహా సినిమా బిగ్ స్క్రీన్స్ రిలీజ్ డేట్ ని కూడా ఇచ్చేసారు. టీజర్ ని అనుకున్నట్టుగానే ఈ జూన్ 16న ఉదయం 10 గంటల 52 నిమిషాలకి విడుదల చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసారు. ఇక బిగ్ స్క్రీన్స్ లో రాజాసాబ్ సందడి డిసెంబర్ 5 నుంచి ఉంటుంది క్రేజి పోస్టర్ రిలీజ్ చేశారు. మొత్తానికి మాత్రం డార్లింగ్ ఫ్యాన్స్ కి ఇది బిగ్గెస్ట్ క్రేజి న్యూస్ అని చెప్పి తీరాల్సిందే.

నిజానికి ముందు డిసెంబర్ 12 సినిమా రిలీజ్ ఉండొచ్చనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే నెంబర్ మారిపోయింది. ఒకవేళ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనుక సంక్రాంతి వరకు సినిమాకు తిరుగుండదు. ఈజీగా వెయ్యి కోట్ల మార్క్ క్రాస్ చేసేస్తుంది. పైగా ఇంకా రిలీజ్ కు డేట్స్ ఫిక్స్ చేసుకోకుండా రెడీగా ఉన్న సినిమాలు కొన్ని ఉన్నాయ్. సో వాటికంటే ముందే కర్చీఫ్ వేసి రాజా సాబ్ డిసెంబర్ ను ఆక్రమించేసింది. సో కాస్త లేట్ అయినా సరే పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగుతున్నాడు రాజాసాబ్. గతంలో చూసినట్లయితే . పుష్ప 2, యానిమల్, అఖండ లాంటి ఇండస్ట్రీ హిట్లు డిసెంబర్ మొదటి వారంలోనే వచ్చాయి. ఈ లెక్కన రాజాసాబ్ కూడా ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ అవుతుందేమో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet