iDreamPost
android-app
ios-app

రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ రిలీజ్.. ఈసారి అంతా

  • Published Jun 03, 2025 | 1:45 PM Updated Updated Jun 03, 2025 | 1:45 PM

Rana naidu season 2 : వెంకటేష్ ,రానా మెయిన్ లీడ్స్ గా చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో తెలియనిది కాదు. సిరీస్ లో కాస్త బో*ల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందనే టాక్ వినిపించినా కానీ ఆడియన్స్ మాత్రం ఈ సిరీస్ కు మంచి రేటింగ్ నే ఇచ్చారు.

  • Published Jun 03, 2025 | 1:45 PMUpdated Jun 03, 2025 | 1:45 PM
రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ రిలీజ్.. ఈసారి అంతా

వెంకటేష్ ,రానా మెయిన్ లీడ్స్ గా చేసిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో తెలియనిది కాదు. సిరీస్ లో కాస్త బో*ల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందనే టాక్ వినిపించినా కానీ ఆడియన్స్ మాత్రం ఈ సిరీస్ కు మంచి రేటింగ్ నే ఇచ్చారు. ఇక ఇప్పుడు ఈ సిరీస్ సిక్వెల్ గా సెకండ్ సీజన్ ను రెడీ చేశారు మేకర్స్. తాజాగా రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సీజన్ 2 జూన్ 13 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుందని అనౌన్స్ చేశారు.

ఈసారి అంతా యాక్షన్ , డ్రామా సీన్స్ ఎక్కువగా ఉండబోతున్నాయట. మొదటి పార్ట్ లో వినిపించిన విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కాస్త జాగ్రత్త పడ్డారట మేకర్స్. అంతే కాకుండా మొదటి సీజన్ కు మించిన వినోదం ,థ్రిల్ కూడా ఈ సీజన్ లో ఉండనున్నట్లు తెలియజేసారు. రానా , వెంకటేష్ , అర్జున్ రాంపాల్, సుర్వీన్ చావ్లా, కృతి క‌ర్బంద‌, సుశాంత్ సింగ్, అభిషేక్ బెన‌ర్జీ, డినోమోరియా ఈ సిరీస్ లో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు. ఈ సినిమాలో వెంక‌టేష్ కు కొడుకుగా రానా క‌నిపించ‌నున్నాడు. ట్రైలర్ చూస్తే ఈసారి ప్రామిసింగ్ కంటెంట్ నే అందించేలా ఉంది. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.