Amazon గ్రేట్‌ ఫ్రీడమ్‌ సేల్‌.. కళ్లు చెదిరే ఆఫర్స్.. ఎప్పటినుంచంటే?

Amazon Great Freedom Festival Sale 2024: మీరు ఆన్ లైన్ లో ఎక్కవ షాపింగ్ చేస్తారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రారంభంకాబోతున్నది. ఎప్పటినుంచంటే?

Amazon Great Freedom Festival Sale 2024: మీరు ఆన్ లైన్ లో ఎక్కవ షాపింగ్ చేస్తారా? ప్రముఖ ఈకామర్స్ సంస్థలో అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రారంభంకాబోతున్నది. ఎప్పటినుంచంటే?

ఈ కామర్స్ సంస్థలు అందుబాటులోకి వచ్చాక కస్టమర్లకు ఏ వస్తువు కావాలన్నా ఇంటి ముంగిటకే వచ్చేస్తోంది. బడ్జెట్ ధరలు, ఆఫర్లు కూడా ప్రకటిస్తుండడంతో ఆన్ లైన్ లోనే ఎక్కువ మంది బుక్ చేసుకుంటున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, హోమ్ నీడ్స్ ఇలా ఏది కావాలన్నా ఈ కామర్స్ సంస్థలే కేరాఫ్ అడ్రస్ గా మారాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ కస్టమర్ల కోసం మరో సేల్ కు రెడీ అయ్యింది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ నిర్వహించనున్నది. ఈ సేల్ లో తమ ప్రొడక్టులపై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. ఈ సేల్ లో పాల్గొన్న వారికి వేలల్లో లాభం కలుగనున్నది. ఇప్పుడు కొనకపోతే నష్టపోతారు.

ఇటీవల అమెజాన్ రెండు రోజులపాటు ప్రైమ్ డే సేల్ ను నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ సేల్ ప్రైమ్ మెంబర్స్ కోసం మాత్రమే స్పెషల్ గా నిర్వహించారు. ఇక ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కాబోతున్నది. ఆగస్టు 06వ తేదీ నుంచి ఈ సేల్ జరుగనున్నది. ప్రైమ్‌ కస్టమర్లకు 6వ తేదీ అర్ధరాత్రి నుంచి, సాధారణ కస్టమర్లకు మధ్యాహ్నం నుంచి ఈ సేల్‌ అందుబాటులోకి రానుంది. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ లో ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై ఇన్ స్టంట్ గా 10 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ సేల్‌లో మొబైల్స్‌, ఎలక్ట్రానిక్స్‌, ఇతర గృహోపకరణాలు, అలెక్సా డివైజులపై డిస్కౌంట్లు అందివ్వనున్నట్లు అమెజాన్‌ పేర్కొంది.

ఈ సేల్ లో అమెజాన్ బ్రాండ్స్ పై 70 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. ఎలక్ట్రానిక్ అండ్ యాక్సెసరీస్ పై 80 శాతం, హోమ్, కిచెన్ అండ్ ఔట్ డోర్ ప్రొడక్ట్స్ పై 50 శాతం, అలెక్సా అండ్ ఫైర్ టీవీ పై 40 శాతం, డైలీ నీడ్స్ పై 60 శాతం, హోమ్ అప్లియెన్సెస్ పై 65 శాతం, మొబైల్ అండ్ యాక్సెసరీస్ పై 40 శాతం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ ప్రొడక్స్ట్ పై 50-80 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. స్మార్ట్‌టీవీలు, ప్రొజెక్టర్లు, వాషింగ్‌ మెషీన్లు, ఫ్రిజ్‌లపైనా డిస్కౌంట్లు ఉంటాయని తెలిపింది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Show comments