iDreamPost
android-app
ios-app

వంగవీటి రాధాకి కాబోయే భార్య ఈ అమ్మాయే! పూర్తి వివరాలు!

  • Published Aug 16, 2023 | 12:51 PM Updated Updated Aug 16, 2023 | 2:58 PM
  • Published Aug 16, 2023 | 12:51 PMUpdated Aug 16, 2023 | 2:58 PM
వంగవీటి రాధాకి కాబోయే భార్య ఈ అమ్మాయే! పూర్తి వివరాలు!

వంగవీటి మోహనరంగా కుమారుడు రాధ కృష్ణ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఏపీ రాజకీయాలలో మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌గా ఉన్న రాధా కృష్ణ కూడా త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నరన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెల 19న నిశ్చితార్థం అని.. సెప్టెంబర్‌ 6న రాధా కృష్ణ పెళ్లి అని సమాచారం. నర్సాపురంకి చెందిన యువతిని రాధా కృష్ణ వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో తాజాగా రాధా కృష్ణ వివాహం చేసుకోబోయే యువతికి సంబంధించిన వివరాలు, ఫొటో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది.

పొలిటికల్‌ బ్యాగ్రౌండ్‌ ఉన్న కుటుంబానికి చెందిన యువతినే రాధాకృష్ణ వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. నర్సాపురం మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ జక్కం అమ్మణి, బాబ్జీ దంపతుల చిన్న కుమార్తె జక్కం పుష్పవల్లిని వివాహం చేసుకోబోతున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 19న నర్సాపురంలో వీరిద్దరి నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నారని.. ఇందుకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయయని తెలుస్తోంది.

ఇక సెప్టెంబర్ 6న రాధా కృష్ణ వివాహం జరుగుందని కొందరు అంటుంటే.. అక్టోబర్ నెలలో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు కొందరు చెబుతున్నారు. ఇక పెళ్లి వేడుక కూడా విజవాడలోనా.. బెంగళూరులోనా అనేది ఇంకా నిర్ణయం కాలేదని సమాచారం. అయితే రాధా వివాహంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş