కొత్త సంవత్సరం వచ్చింది కానీ బాక్సాఫీస్ మాత్రం ఇంకా డిసెంబర్ హ్యాంగోవర్ లోనే ఉంది. ఆ నెలలో విడుదలైన మూడు సినిమాల బ్లాక్ బస్టర్ రన్ ఇంకా కొనసాగుతూ ఉండటమే దానికి కారణం. పరిస్థితులకు ఎదురీది ముగ్గురు హీరోలు వాళ్ళ చిత్రాల దర్శక నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలు గొప్ప ఫలితాలను అందిస్తున్నాయి. ముందుగా అఖండ సంగతి చూసుకుంటే 32వ రోజు కూడా చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడటం ఈ మధ్య కాలంలో ఒక్క దీని […]
ఇంకో నాలుగు రోజుల్లో దిగ్విజయంగా నెల రోజులు పూర్తి చేసుకోబోతున్న బాలకృష్ణ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ ఫైనల్ రన్ కు దగ్గరలో ఉంది. జనవరి 7న ఆర్ఆర్ఆర్ విడుదల కాబోతున్న నేపథ్యంలో థియేటర్లన్నీ దాని కోసం ఖాళీ కాబోతున్నాయి. సింగల్ డిజిట్ లో కొన్ని అఖండ కోసం కంటిన్యూ అవ్వొచ్చు కానీ మెజారిటీ చోట్ల తీసేయడం ఖాయం. ఆపై రాధే శ్యామ్ ఉంది కనక అక్కడితో కథ ముగిసినట్టే. ఇక అందరి చూపు ఇప్పుడు ఓటిటి […]
కరోనా వల్ల థియేటర్లు మళ్ళీ కొన్ని నెలలు మూతబడాల్సి వచ్చినా సరే తెలుగు ప్రేక్షకులు మాత్రం తమ సినిమా ప్రేమని అభిమానాన్ని కలెక్షన్ల రూపంలో ఋజువు చేస్తూనే వచ్చారు.దేశంలో ఎక్కడా లేని విధంగా అధిక సంఖ్యలో సినిమాలు చూసింది మనవాళ్లే. ఇండియా బుక్ మై షో గణాంకాల ఆధారంగా చేసిన ఒక డేటా విశ్లేషణలో టాప్ మూవీ బుకింగ్స్ పరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు సినిమా అనేది తెలుగు వాళ్ళ జీవితంలో ఎంత […]
ఎవరు ఎన్ని అనుకున్నా దర్శకుడు బోయపాటి శీను ఊర మాస్ ఫార్ములా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయినంతగా ఇంకెవరికి కాదన్నది వాస్తవం. మొదటి సినిమా భద్ర నుంచి ఇప్పటిదాకా ఈ ధోరణిని గమనించవచ్చు. ఇటీవలే వంద కోట్ల గ్రాస్ ని అందుకుని బ్లాక్ బస్టర్ కి మించి దూసుకుపోతున్న అఖండను హిందీలో రీమేక్ చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయని ముంబై రిపోర్ట్. హీరోగా అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవగన్ ఇద్దరిలో ఒకరు చేసే అవకాశం ఉందని […]
నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ సవారి నిరాటంకంగా కొనసాగుతోంది. మొన్న శుక్రవారం వచ్చిన లక్ష్య, గమనం లాంటి సినిమాలు నిరాశ పరచడంతో వీకెండ్ నిన్నటి నుంచే అఖండ మళ్ళీ హౌస్ ఫుల్ బోర్డులు వేసుకుంటోంది. సీడెడ్ లాంటి ప్రాంతాల్లో సెకండ్ షోల నుంచే స్క్రీన్లు యాడ్ అయ్యాయి. నైజామ్ లోనూ ఇదే తరహా ట్రెండ్ కనిపిస్తోంది. రిలీజై పది రోజులు దాటుతున్నా చాలా చోట్ల 90 శాతం పైగా ఆక్యుపెన్సీని కంటిన్యూ చేయడం రేంజ్ ఎక్కడికి వెళ్లిందో అర్థమయ్యేలా […]
వారం పూర్తి కాకుండానే యాభై కోట్ల షేర్ ను అందుకున్న అఖండ స్పీడుకి ఈ వారం కూడా బ్రేకులు పడటం కష్టంగానే ఉంది. పేరుకు 8 సినిమాలు రిలీజవుతున్నప్పటికీ లక్ష్య తప్ప ఇంకేదీ కనీస అంచనాలు మోయలేకపోతుండటంతో వీకెండ్ కూడా బాలయ్య కంట్రోల్ లోకి వెళ్లడం ఖాయమనే చెప్పొచ్చు. ఇదిలా ఉండగా అఖండకు సంబంధించి రెండు కీలకమైన అప్ డేట్స్ ఫ్యాన్స్ కు ఆసక్తి కలిగిస్తున్నాయి. అందులో మొదటిది సీక్వెల్. సినిమాను ముగించిన విధానం కొనసాగింపుకు ఆస్కారం […]
పరిశ్రమకు వచ్చి ఆరేళ్ళు దాటుతున్నా కెరీర్ సరైన రీతిలో కొనసాగక ఇబ్బంది పడుతున్న హీరోయిన్ ప్రగ్య జైస్వాల్ కు అఖండ దెబ్బకు జాతకం మారిపోయేలా ఉంది. షూటింగ్ ప్రారంభ సమయంలో బాలయ్య లాంటి సీనియర్ హీరోతో చేయడం అవకాశాలను ప్రభావితం చేస్తుందేమో అనుకుంటే ఇప్పుడదే వరంగా మారింది. ఈ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో ప్రగ్య తన రెమ్యునరేషన్ ని కోటికి పెంచేసిందని ఫిలిం నగర్ టాక్. వరుణ్ తేజ్ కంచెతో పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ […]
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన మూడో సినిమా అఖండ సూపర్ హిట్ టాక్ తో దూసుకు పోతుంది. విడుదలైన మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాలు నిలబడుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మాత్రమే కాక ఇండియా గా మారుతుందన్న అంచనాలు కనపడుతున్నాయి. అయితే మామూలుగానే సౌత్ లో ఏదైనా […]
కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని నాలుగు రోజుల వీకెండ్ వచ్చేలా చూసుకున్న బాలకృష్ణ అఖండ దాన్ని అంచనాలకు మించి వాడేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సరైన మాస్ సినిమా వచ్చి నెలలు గడిచిపోయాయన్న కొరతను పూర్తిగా తీరుస్తూ నైజాంతో సహా చాలా ప్రాంతాల్లో నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ చేరుకున్నట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. ముఖ్యంగా నిన్న ఎన్నో కేంద్రాల్లో ఎక్స్ ట్రా షోలు, మరక్కార్-స్కై ల్యాబ్ లాంటి వాటిని అఖండతో రీ ప్లేస్ చేయడం లాంటివి జరిగాయని […]
బాక్సాఫీస్ అఖండ ఫీవర్ తో ఊగిపోతోంది. థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. చాలా చోట్ల ఎక్స్ ట్రా షోలు పడుతున్నాయి. ఇప్పటికే సగం పైగా రికవరీ చేసిన ఈ మాస్ ఎంటర్టైనర్ వచ్చే వీకెండ్ లోపు బ్రేక్ ఈవెన్ దాటడం ఖాయమని ట్రేడ్ పండితుల అంచనా. సెకండ్ లాక్ డౌన్ తర్వాత ఒక్క స్టార్ హీరో కమర్షియల్ చిత్రం రాకపోవడం అఖండకు బ్రహ్మాండంగా కలిసి వస్తోంది. ముఖ్యంగా బిసి సెంటర్లలో టికెట్ల కోసం జనం తొక్కిసలాట […]