సంగీత దర్శకుల మీద అడపాదడపా ప్రేరణ.. తస్కరణ ఆరోపణలను వస్తూనే ఉంటాయి. అయితే పాటల రచయితల మీద ఇలాంటి అపవాదులు రావడం సాధారణంగా జరగదు. అదీ సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి తెలుగు పండితుడు.. పాటల తాంత్రికుడిపైన రావడం ఊహకు అందని విషయం. ఈతరంలో ఎక్కువమందికి ఈ విషయం గురించి తెలిసే అవకాశం ఉండదు. ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఈమధ్య సిరివెన్నెలపై వచ్చిన ఇలాంటి అపవాదు.. దాని వెనక నిజానికి ఏం జరిగింది అన్నది తన […]