మంత్రులైతే వారికి కొమ్ములుంటాయా..? నిబంధనలు కేవలం ప్రజలకేనా..? విఐపిలకు..వివిఐపిలకు వర్తించవా..? భారత రాజ్యాంగం ప్రకారం అందరూ సమానులే…కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కొంతమందికి మినహాయింపు ఉంటుంది..అది ఆ పరిస్థితుల్లో కీలక పాత్ర పోషించిన వారికి…అంతేతప్ప దారిన పోయిన దానయ్యకు కాదు…కొన్ని సందర్భాల్లో ఎలాంటి వారైనా నిబంధనలు పాటించాల్సి వస్తుంది. కరోనా లాంటి మహమ్మారి విజృంభిస్తే…దాన్ని అరికట్టడానికి నిబంధనలు తయారు చేసిన నేతలే వాటి ఉల్లంఘిస్తే…మరి సాధారణ పౌరడువపరిస్థితేంటీ..? ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు చట్టాలు, నిబంధనలు కేవలం ప్రజలుకేనా..పాలకులకు కాదా […]