పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు పూర్తిగా అండగా ఉంటామని వైసీపీ ముఖ్యనేత, ఎంపీ విజయసాయి రెడ్డి భరోసా ఇచ్చారు. హైకోర్టు నోటీసులు జారీ చేసిన 49, 44 మంది అందరూ తమ పార్టీ వారు అవ్వొచ్చు.. కాకపోనూవచ్చన్నారు. టీడీపీ తన పేరుపైనే ఫేక్ అకౌంట్లు పెట్టి పోస్టులు పెట్టిందన్నారు. ఏమైనా తమ పార్టీ సోషల్ మీడియాకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. సోషల్ మీడియాను గత ఐదున్నరేళ్లుగా తానే పర్యవేక్షిస్తున్నాని చెప్పిన విజయసాయిరెడ్డి.. ఇప్పుడు కూడా తానే […]
సోషల్ మీడియాలో తన పేరు మీద నడుపుతున్న ఫేక్ ఎకౌంట్లపై ఆంధ్రప్రదేశ్ సైబర్ క్రైం పొలీసులకు ఎంపీ విజయసాయి రెడ్డి ఫిర్యాదు చేశారు. నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించిన ఫేక్ గ్యాంగ్ మొత్తాన్ని అరెస్టు చేసేందుకు రంగం సిద్దం చేసినట్టు,సైబర్ క్రైం చట్టం కింద వారిపై కఠిన చర్యలు తప్పవని సైబర్ క్రైం వారి నుండి నిందితులు తప్పించుకోలేరని చెప్పుకొచ్చారు. ఇటీవలకాలంలో ప్రతిపక్ష పార్టీల మద్దతుదార్లు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరు మీద సోషల్ […]
సార్వత్రిక ఎన్నికలు జరిగి ఏడాది అయిపోయింది. ప్రతిపక్షం..అధికార పక్షం అయింది. అధికార పక్షం.. విపక్షం లో కూర్చుంది. అధికార వైసీపీలో చేరేందుకు ఆసక్తి చూపిన టిడిపి ప్రజాప్రతినిధులకు వైసిపి అధిష్టానం ఆచితూచి జండా ఊపుతోంది. అయితే కొంతమంది పట్టువదలని విక్రమార్కుల్లా వైసీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వైసిపి తలుపు తడుతూనే ఉన్నారు. ఈ కోవకు చెందిన నేతల్లో ముందు వరుసలో ఉంటారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు. […]