జన్‌ధన్ యోజన.. బీజేపీ ప్రభుత్వం సంపూర్ణ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన 2014లోనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. బ్యాంకు ఖాతాలు లేని పేదలకు జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకు అకౌంట్లును తెరవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. దేశ ఆర్థిక వ్యవస్థలో పేదలను కూడా భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ఈ ఖాతాలను ప్రత్యేకంగా ప్రారంభించడం 2014 ఆగస్ట్ 28 నుంచి ప్రారంభించారు. అయితే ఇప్పుడు వీటి గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చింది కాబట్టే పై ఉపోద్ఘాతం. కరోనా వైరస్ కారణంగా […]