నిన్నటి నుంచి కొన్ని మీడియా వర్గాల్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆచార్య తర్వాత రూపొందబోయే లూసిఫర్ రీమేక్ లో లేడీ అమితాబ్ విజయశాంతి ఓ కీలక పాత్ర చేయొచ్చనే ప్రచారం జోరుగా సాగింది. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఇప్పట్లో కంటిన్యూ చేసే అవకాశాలు లేవని ఆవిడే స్వయంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు చిరు-విజయశాంతిలది బ్లాక్ బస్టర్ జోడి. ఆ అనుబంధంతోనే మహేష్ మూవీ ఫంక్షన్ లో ఇద్దరూ చాలా ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. ఇక ఇప్పటి […]
ఆచార్య షూటింగ్ కు లాక్ డౌన్ వల్ల బ్రేక్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఒకవైపు సిసిసి పనులతో పాటు లూసిఫర్ రీమేక్ తాలూకు స్క్రిప్ట్ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గత కొద్దిరోజుల నుంచి చిరు త్వరలో వెబ్ సిరీస్ లో నటించే అవకాశం ఉందంటూ దాని కోసం ఆహా ప్లాట్ ఫార్మ్ ఏర్పాట్లు చేస్తోందనే వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే దీని గురించి అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు. నిజానికి ఈ స్టేజిలో […]
ఆచార్యకు కరోనా బ్రేక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఒకపక్క లూసిఫర్ రీమేక్ తాలూకు స్క్రిప్ట్ పనులను దగ్గరుండి వీడియో కాల్స్ రూపంలో పర్యవేక్షిస్తున్నారట. దర్శకుడు సుజిత్ అందులోనే బిజీగా ఉన్నట్టు తెలిసింది. చాలా కీలకమైన మార్పులు కూడా జరుగుతున్నాయట. ఒరిజినల్ వెర్షన్ లో లేని చాలా సన్నివేశాలు, పాత్రలు సృష్టించినట్టుగా వినికిడి. మోహన్ లాల్ పాత్రను చిరంజీవి చేస్తున్నారు కానీ కథలో ఇంకో రెండు కీలకమైన రోల్స్ ఉన్నాయి. అవి ఎవరు చేయొచ్చనే సస్పెన్స్ మాత్రం ఇంకా […]
కరోనా వల్ల షూటింగ్ కి బ్రేక్ పడి ఇంట్లోనే టైం ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆచార్యకు ఖాళీ టైంలో కూడా కష్టాలు వచ్చి పడుతున్నాయి. షూటింగ్ ప్రారంభానికి ముందు హీరొయిన్ దొరక్క మొదట చాలా ఇబ్బంది పడ్డారు. సరే త్రిష దొరికింది ఒప్పుకుంది కదాని సంతోషించే లోపు ఏదో క్రియేటివ్ డిఫరెన్స్ పేరుతో ప్రాజెక్ట్ కి బైబై చెప్పేసింది త్రిష. దీనికి సంబంధించిన కారణాలు ఏవేవో ప్రచారానికి వచ్చాయి కాని చిరు తర్వాత క్లారిటీ ఇచ్చాక […]
ఆచార్య షూటింగ్ నుంచి లాక్ డౌన్ బ్రేక్ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి దాని తర్వాత సుజిత్ డైరెక్షన్ లో లూసిఫర్ రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నట్టుగా సమాచారం. వీడియో కాల్స్ ద్వారా ఎప్పటికప్పుడు టీమ్ టచ్ లోనే ఉన్నారట చిరు. అయితే ఒరిజినల్ వెర్షన్ లో హీరో పాత్రకు హీరోయిన్ కానీ పాటలు కానీ ఏవీ ఉండవు. పైపెచ్చు ఆ రోల్ చాలా సీరియస్ గా ఉంటుంది. ఎక్కడా పొరపాటున కూడా […]
ఓ రెండు మూడు నెలల క్రితం చిరంజీవి ఆచార్యలో మహేష్ బాబు ఖచ్చితంగా నటిస్తాడు అనే రేంజ్ లో ప్రతి మీడియా వర్గంలోనూ గట్టి ప్రచారమే జరిగింది . దానికి తగ్గట్టే రెండు వైపులా ఎలాంటి ఖండన రాకపోవడంతో అదంతా నిజమే అనుకున్నారు ఫ్యాన్స్. ఇటీవలే ఓ పత్రిక రిపోర్టర్ చిరంజీవితో ఫోన్ ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావిస్తే అసలు మహేష్ కూడా బిడ్డ లాంటి వాడే అసలు ఈ ప్రచారం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదని […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఆచార్య కరోనా బ్రేక్ వల్ల షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఈ బ్రేక్ టైంని క్రైసిస్ చారిటి పనులతో పాటు మీడియాతో ఫోన్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడుతున్న చిరు తాజాగా ఓ ప్రముఖ ఇంగ్లీష్ డైలీకి పలు ఆసక్తికరమైన సంగతులు వెలువరించారు. ఆ మధ్య ఓ పిట్ట కథ ఫంక్షన్ లో ఆచార్య టైటిల్ ని స్లిప్ అయిపోయి ప్రకటించేసిన చిరు ఇప్పుడు మరికొన్ని లీడ్స్ ఇచ్చారు. కొరటాల శివ […]
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఆచార్య షూటింగ్ కు కరోనా వల్ల బ్రేక్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ మూవీ మెగా 153కి లూసిఫర్ రీమేక్ ని ఎంచుకున్న సంగతి తెలిసిందే. తాజా అప్ డేట్ ప్రకారం దీనికి దర్శకుడు కూడా లాక్ అయిపోయాడు. సాహోతో జాతీయ లెవెల్ లో మీడియా దృష్టిని ఆకర్షించిన సుజిత్ నే డైరెక్టర్ గా ఫిక్స్ చేశారట. నిజానికి ఇంతకు ముందు వివి వినాయక్, హరీష్ శంకర్ అంటూ […]
ప్రస్తుతం ఆచార్య షూటింగ్ నుంచి కరోనా వల్ల బ్రేక్ తీసుకుని క్రైసిస్ చారిటీ నిధుల సమీకరణలో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి దీని తర్వాత ఏ సినిమా చేస్తారనే దాని గురించి ఎడతెగని ఊహాగానాలు సాగుతూనే ఉన్నాయి. మెగా కాంపౌండ్ నుంచి వస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు రామ్ చరణ్ గత ఏడాది కొన్న లూసిఫర్ రీమేక్ హక్కుల తాలూకు పనులను బ్యాక్ గ్రౌండ్ లో చేయిస్తున్నారట. అయితే దర్శకుడు ఎవరనే విషయం మాత్రం బయటికి రావడం […]