iDreamPost
android-app
ios-app

శుభంకు OTT ట్విస్ట్.. మ్యాటర్ ఏంటంటే ?

  • Published May 19, 2025 | 5:05 PM Updated Updated May 19, 2025 | 5:05 PM

సమంత నిర్మించిన శుభం సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. మరీ సూపర్ హిట్ టాక్ కాకపోయినా ఓ రకంగా ప్రేక్షకులను మెప్పించింది చెప్పి తీరాలి . అయితే ఇప్పుడు ఈ మూవీ OTT విషయంలో చిక్కులు ఎదురయ్యాయట. అదేంటో చూసేద్దాం.

సమంత నిర్మించిన శుభం సినిమాకు మంచి మార్కులే పడ్డాయి. మరీ సూపర్ హిట్ టాక్ కాకపోయినా ఓ రకంగా ప్రేక్షకులను మెప్పించింది చెప్పి తీరాలి . అయితే ఇప్పుడు ఈ మూవీ OTT విషయంలో చిక్కులు ఎదురయ్యాయట. అదేంటో చూసేద్దాం.

  • Published May 19, 2025 | 5:05 PMUpdated May 19, 2025 | 5:05 PM
శుభంకు OTT ట్విస్ట్.. మ్యాటర్ ఏంటంటే ?

తెలుగు హర్రర్ కామెడీ టచ్ తో శుభం సినిమా మే 9న థియేటర్స్ లో అడుగుపెట్టింది. ఈ సినిమాకు మొదటి షో నుంచి మంచి టాక్ లభించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా థియేట్రికల్ రన్ దాదాపు పూర్తయినట్లే. అలా థియేట్రికల్ రన్ పూర్తిచేసుకున్న చాలా సినిమాలు వీలైనంత త్వరగా OTT ఎంట్రీ ఇవ్వడానికి చూస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఇదే విషయంలో శుభం సినిమాకు ఎదురుదెబ్బ తగిలిందంట.

అదేంటంటే ఇప్పటికే ఈ సినిమా OTT రైట్స్ ను జీ5 సొంతం చేసుకుందనే సమాచారం వచ్చింది. ఈ సినిమాకు మొదట్లో క్రేజ్ బాగా ఉండడంతో మంచి ధరకు డీల్ కుదుర్చుకుందట. కానీ ఇప్పుడు ఆ OTT సంస్థ ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చిందట. ఆ డీల్ ను క్యాన్సిల్ చేసుకునేందుకు డిసైడ్ అయిందట జీ5. సో దీని గురించి చర్చలు జరిపేందుకు ఏకంగా సమంతనే రంగంలోకి దిగిందట. ప్రస్తుతం సమంత జీ5 ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సో ఫైనల్ గా ఏమౌతుందో చూడాలి. ఇలాంటి పరిణామాలు చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి. ఇలా జరగడం కారణంగా OTT లో త్వరగా ఎంట్రీ ఇవ్వాల్సిన సినిమాలు కూడా చాలా లేట్ ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. మరి శుభం మూవీ ఎప్పుడు OTT ఎంట్రీ ఇస్తుందో చూడాలి. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికొస్తే.. ఇప్పటివరకు ఈ మూవీ రూ.6కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుందని సమాచారం. ఈ మూవీ రూ.8కోట్ల గ్రాస్ బ్రేక్ఈవెన్ టార్గెట్‍తో వచ్చింది. సో ఈ మూవీ ఇంకా బ్రేక్ ఈవెన్ కు రానట్లే. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom