iDreamPost
android-app
ios-app

చీరల కోసం కొట్టుకున్న మహిళలు.. కాల్పులకు తెగబడిన భర్తలు!

చీరల కోసం కొట్టుకున్న మహిళలు.. కాల్పులకు తెగబడిన భర్తలు!

నేటికాలంలో సోషల్ మీడియాలో  వినియోగం ఎక్కువగా ఉంది. అందుకే ప్రపంచంలో ఎక్కడ, ఏమి జరిగిన క్షణాల్లో ఫోన్లోకి వచ్చేస్తాయి. ఇలా వచ్చే వీడియోలో కొన్ని ఫన్నీగా కూడా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ షాపింగ్ మాల్ లో చీరల కోసం కొందరు మహిళలు ఫైటింగ్ చేసుకున్నారు. ఇక మహిళల మధ్య జరిగిన కొట్లాట, పురుషుల మధ్యకు వెళ్లింది. దీంతో సదరు మహిళల భర్తలు.. కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటన పాకిస్థాన్ లోచోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సాధారణంగా తక్కువ ధరకు వస్తువులు  లభిస్తాయంటే.. చాలు జనాలు ఎగబడి మరీ..కొంటారు. అంతేకాక తక్కువ ధరకు లభించే వస్తువులను ఎక్కువ తీసుకోవాలనే ఆతృతలో జనం ఎగబడుతారు.  ఈ క్రమంలోనే వినియోగదారుల మధ్య వాగ్వాదం కూడా చోటుచేసుకుంటుంది. కొన్ని సందర్భాల్లో ఈ వాగ్వాదం ఫీక్ స్టేజ్ కు చేరుకుని ఫైటింగ్  వరకు వెళ్తోంది. ముఖ్యంగా మహిళలు చీరలు, ఇతర వస్తువులను కొనే సందర్భాల్లో గొడవలు పడుతుంటారు. గతంలో బెంగళూరులోని ఓ షాపింగ్ మాల్ లో చీరల కోసం మహిళలు కొట్టుకున్నారు.  తాజాగా పాకిస్థాన్ లోని ఓ ప్రాంతంలో కూడా అదే తరహాలో ఘటన చోటుచేసుకుంది.

పాకిస్థాన్ లో ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. ఓ షాప్ లో చీరల కొనుగోళ్ల విషయంలో మహిళల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ ఎక్కడ ప్రారంభమైందో ఎవరికి తెలియదు. కానీ వారు ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ ఫైటింగ్ లోకి వెంటనే ఆ మహిళల భర్తలు కూడా ఎంట్రీ ఇచ్చారు. దీంతో మహిళ ఫైటింగ్ కాస్తా పురుషుల మధ్య  సాగింది. చివరకు పురుషులు పిస్టల్స్ తీసుకుని కాల్పులు జరుపుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఘర్షణకు దిగిన ఆరుగురిని అరెస్టు చేసి అక్కడి నుండి తీసుకుని వెళ్లారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదీ చదవండి:  బస్సు డ్రైవర్ కూతురికి లండన్‌లో ఉద్యోగం..

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet