తెలుగు సినిమాల్లో హీరోలకు ఒక ఫార్ములా ఉంటుంది.ఒకప్పుడు హీరోలను పేద వ్యక్తిగా, మధ్య తరగతి యువకుడిగా దర్శకులు చూపించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది కదా అందుకే హీరోలను కొన్ని లక్షల కోట్లకు వారసుడిలా చూపిస్తూ, కలెక్షన్స్ దండుకోవాలని ప్లాన్ చేస్తున్నారు..అయితే కోటీశ్వరులుగా ఉన్న హీరోలు సినిమా కథల్లో రెండు రకాలుగా ఉంటారు. చిన్నస్థాయి నుండి కోటీశ్వరుడిగా, శాసించే వాడిగా �
ఇప్పుడైతే సినిమా పోస్టర్లు కనపడ్డం లేదు గానీ ఒకప్పుడు ఈ పోస్టర్లదే రాజ్యం. పోస్టర్ డిజైనింగ్‌లోనే కథా స్వరూపాన్ని వివరించేవాళ్లు. పోస్టర్లు వేయడానికి కొన్ని గోడలు ప్రత్యేకంగా ఉండేవి. సినిమా రిలీజ్‌కు ముందు “త్వరలో” �
టీవీ సీరియల్స్ వచ్చిన తర్వాత మహిళల సినిమాలు లేకుండా పోయాయి. ఒకప్పుడు మహిళా సినిమాలు అని ప్రత్యేకంగా పోస్టర్ మీద వేసేవాళ్లు. మగవాళ్లకు నచ్చితే ఒంటరిగా వస్తారు. లేదా ఫ్యామిలీతో వస్తారు. మహిళలకి నచ్చడంలో ఉన్న సౌలభ్యం ఏ�
మా చిన్నప్పుడు కరెంట్ ఉండేది కాదు. ఎప్పుడూ పవర్ కట్టే. ఈ కట్ ఒక్కోసారి సంతోషాన్ని, బాధని కలిగించేది. సంతోషం ఎప్పుడంటే రాత్రి ట్యూషన్లో కరెంట్ పోయినపుడు. బాధ ఎప్పుడంటే ఫస్ట్ షో సినిమాలో కరెంట్ పోయినపుడు. థియేటర్లో కరెంట్ పో
దోమలు నల్లులతో మనికి రక్తసంబంధం ఈనాటిది కాదు. దోమలు సంగీతకారులైతే నల్లులది నిశ్శబ్ద సంగీతం. దోమలు అభివృద్ధి దిశలో ఉంటే నల్లులు మాత్రం ఎందుకు తిరోగమించాయి? మా చిన్నప్పుడు సినిమా ప్రేక్షకులకి ప్రధాన శత్రువులు ఈ నల్లుల
సినిమాలకి, టీవీ సీరియళ్లకి 10 ప్రధానమైన తేడాలు-GR Maharshi1) సినిమాల్లో మగవాళ్లు విలన్లు.సీరియల్స్‌లో ఆడవాళ్లు విలన్లు సినిమాలు Maximum మూడు గంటలుంటాయిసీరియల్స్ 3 ఏళ్లు లేదా 30 ఏళ్లు ఉండొచ్చు.ఒక్కోసారి మన జీవితకాలమంతా కూడా ఉండొచ్చు 3) సి