iDreamPost
android-app
ios-app

లాహిరి లాహిరి లాహిరిలో మూవీ హీరో గుర్తున్నాడా..?ఇలా మారిపోయడేంటి

  • Published Jun 11, 2024 | 12:08 PM Updated Updated Jun 11, 2024 | 12:08 PM

వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో నటించిన ఈ హీరో గుర్తున్నాడా..? ప్రస్తుతం ఈ హీరో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ హీరో ఎలా మారిపోయాడో చూస్తే ఆశ్చర్యపోతారు.

వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో నటించిన ఈ హీరో గుర్తున్నాడా..? ప్రస్తుతం ఈ హీరో ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ హీరో ఎలా మారిపోయాడో చూస్తే ఆశ్చర్యపోతారు.

  • Published Jun 11, 2024 | 12:08 PMUpdated Jun 11, 2024 | 12:08 PM
లాహిరి లాహిరి లాహిరిలో మూవీ హీరో గుర్తున్నాడా..?ఇలా మారిపోయడేంటి

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ దర్శకుల్లో ‘వైవీఎస్ చౌదరి’ కూడా ఒకరు. ఇక ఈయన దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వైవీ‌ఎస్ చౌదరి సినిమాలు చాలా పవర్ ఫుల్ గా అన్నివర్గాల ఆడియన్స్ అలరించేలా ఉంటాయి. మరి అటువంటి సినిమాల్లో ‘లాహిరి లాహిరి లాహిరి’లో సినిమా కూడా ఒకటి. ఇది ఒక మల్టీ స్టారర్ మూవీా తెరకెక్కి మంచి విజయం సాధించింది. అయితే ఈ లాహిరి లాహిరి లాహిరిలో సినిమాలో నందమూరి హరికృష్ణ, సుమన్, వినీత్, భానుప్రియ, ప్రధాన పాత్రలో నటించారు. అలాగే ఆదిత్య ఓం, అంకిత హీరో, హీరోయిన్స్ గా నటించారు. కాగా, ఈ సినిమాలో హీరోగా ఆదిత్య చాలా అద్భుతంగా నటించాడు.ఇలా తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నా ఆదిత్య ఇప్పుడు ఎలా మారిపోయాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

వైవీఎస్ చౌదరి దర్శకత్వం వహించిన లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘ఆదిత్య ఓం’ తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక తర్వాత వరుస అవకాశాలు అందుకొని ఇండస్ట్రీలో బిజీ హీరోగా మారిపోయాడు. ఈ క్రమంలోనే.. ధనలక్ష్మీ ఐ లవ్ యు, ఒట్టు ఈ అమ్మాయి ఎవరో తెలీదు, మీ ఇంటికి వస్తే ఏమిస్తారు మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, ప్రేమించుకున్నాం పెళ్లికి రెడీ, భామ కలాపం, ఆఖరి పేజీ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు ఆదిత్య. కానీ,అవి ఏవీ ఆదిత్య కెరీర్ కు పెద్దగా సక్సెస్ ను  తెచ్చిపెట్టాలేదు. ఇక చివరిగా ఈయన 2023లో ఎర్ర గుడి సినిమాలో ఆదిత్య కనిపించారు. మరి ఆ తర్వాత ఏ సినిమాలో కనిపించలేదు.

ఇక నటుడిగానే కాకుండా ఆదిత్య స్క్రీన్ ప్లే, పాటల రచయిత, దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించాడు. అలాగే తాజాగాఈ హీరో ఆదిపర్వం సినిమాలో నటించాడు. ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇదిలా ఉంటే.. సినిమాల్లోనే కాకుండా ఆదిత్య సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు. తరుచు తన లేటెస్ట్ ఫోటస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుటాడు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో  ఆదిత్య ఓం కు సంబంధించి ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుది.  ఇక ఇందులో ఆదిత్యకు చూసిన ఫ్యాన్స్ ఇలా మారిపోయాడేంటి అంటూ ఆశ్చర్యపోతున్నారు. మరి,ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆదిత్య ఓం లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler