iDreamPost

కళ్లు చెదిరే డీల్.. 26 వేల వాటర్ ప్యూరిఫయర్ 5 వేలకే

మీరు కొత్త వాటర్ ప్యూరిఫయర్ ను కొనాలనుకుంటున్నారా? అయితే మన్నికైన వాటర్ ప్యూరిఫయర్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. 26 వేల వాటర్ ప్యూరిఫయర్ 5 వేలకే వచ్చేస్తోంది.

మీరు కొత్త వాటర్ ప్యూరిఫయర్ ను కొనాలనుకుంటున్నారా? అయితే మన్నికైన వాటర్ ప్యూరిఫయర్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. 26 వేల వాటర్ ప్యూరిఫయర్ 5 వేలకే వచ్చేస్తోంది.

కళ్లు చెదిరే డీల్.. 26 వేల వాటర్ ప్యూరిఫయర్ 5 వేలకే

భూమి మీద మానవుడు మనుగడ సాధించడానికి ప్రధానమైన వాటిల్లో నీరు ఒకటి. మానవ జీవితంలో ఆహారంతో పాటుగా నీరు కూడా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో నీరు కలుషితమవుతున్నది. పారిశ్రామిక వ్యర్థాలు నీటిలో చేరడంతో నీరు కలుషితమవుతున్నది. ఈ నీటిని తాగిన ప్రజలు అనేక రోగాల భారిన పడుతున్నారు. చాలా వరకు వ్యాధులు కలుషితమైన నీటిని తాగడం వల్లనే సంభవిస్తున్నాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా వరకు ప్రజలు ప్యూరిఫైడ్ వాటర్ ను వినియోగిస్తున్నారు. పట్టణాలతో పాటు పల్లెల్లో కూడా వాటర్ ప్లాంట్లు వెలిశాయి. అయితే ప్రతిసారి వాటర్ ప్లాంట్ కు వెళ్లాలంటే కష్టంగా భావించే వారు ఇంట్లోనే వాటర్ ప్యూరిఫయర్ ను ఏర్పర్చుకుంటున్నారు. మరి మీరు కూడా కొత్త వాటర్ ప్యూరిఫయర్ ను కొనాలనుకుంటే తక్కువ ధరకే అందుబాటులో ఉంది. 26 వేల వాటర్ ప్యూరిఫయర్ 5 వేలకే వచ్చేస్తోంది.

వాటర్ ప్యూరిఫయర్లు అందుబాటులోకి వచ్చాక ఆఫీసుల్లో, ఇళ్లల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. మినరల్ వాటర్ లేకపోతే పూటగడవని పరిస్థితి తలెత్తింది. అయితే వాటర్ ప్యూరిఫయర్లను కొనాలంటే అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే వేలల్లో ధర ఉంటుంది కాబట్టి. అయితే అధిక ధరల కారణంగా వాటర్ ప్యూరిఫయర్ ను కొనలేని వారికి గుడ్ న్యూస్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థలో వాటర్ ప్యూరిఫయర్ పై కళ్లు చెదిరే డీలో అందుబాటులో ఉంది. జెనరిక్ బ్రాండ్ కు చెందిన ఆక్వా గ్రాండ్ ప్లస్ ఆర్ఓ డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫయర్ పై 80 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని అసలు ధర రూ. 259999గా ఉంది. ఆఫర్ లో భాగంగా దీన్ని మీరు 5250కే సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లను వినియోగించుకుంటే మరింత తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు.

Kent Water

ఆక్వా గ్రాండ్ ప్లస్ ఆర్ఓ డొమెస్టిక్ వాటర్ ప్యూరిఫయర్ 12 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇంట్లో లేదా ఆఫీస్ లో వాడుకునేందుక బెస్ట్ ఆప్షన్. ఆరో ఓ, ఎల్ఈడీ యూవీ, పేటెండెడ్ ఓఆర్సీ బయోకాపర్, జింక్, ఆల్కలీన్, టీడీఎస్ నియంత్రణ అధిక టీడీఎస్ మెంబ్రేన్ నీటిలోని సీసం, ఆర్సినిక్, పాదరసం వంటి కలుషితాలను తొలగిస్తాయి. ప్రతి నీటి చుక్క 20 నిమిషాలు వేడి చేయబడుతుంది. ఆక్వా వాటర్ ప్యూరిఫైయర్‌లు అత్యున్నత సాంకేతికతతో నీటిని శుద్ధి చేస్తాయి. 60శాతం వరకు నీటిని ఆదా చేస్తుంది. మరి మీరు ఈ వాటర్ ప్యూరిఫయర్ ను కొనుగోలు చేయాలనుకుంటే ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి