iDreamPost

ఇల్లాలికి మేలు చేసే పౌడర్.. కిచెన్‌లో పెట్టుకోండి.. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు!

Best Kitchen Item For Housewives: ఆడవాళ్లు రోజులో ఎక్కువగా ఉండేది వంటింట్లోనే కాబట్టి ఏది ఉన్నా లేకున్నా ఈ పౌడర్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. పైగా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇదొక్కటి ఉంటే కిచెన్ లో తలెత్తే మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇట్టే సాల్వ్ అవుతాయి. ఇది ప్రతి ఇల్లాలికి మేలు చేసే పౌడర్.

Best Kitchen Item For Housewives: ఆడవాళ్లు రోజులో ఎక్కువగా ఉండేది వంటింట్లోనే కాబట్టి ఏది ఉన్నా లేకున్నా ఈ పౌడర్ మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. పైగా అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇదొక్కటి ఉంటే కిచెన్ లో తలెత్తే మేజర్ ప్రాబ్లమ్స్ అన్నీ ఇట్టే సాల్వ్ అవుతాయి. ఇది ప్రతి ఇల్లాలికి మేలు చేసే పౌడర్.

ఇల్లాలికి మేలు చేసే పౌడర్.. కిచెన్‌లో పెట్టుకోండి.. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు!

వంటింట్లోకి వెళ్లడం పాపం.. ఎక్కడ లేని సమస్యలన్నీ ఆడవాళ్లకే వస్తాయి. పొద్దున్న సింకులో అంట్లు తోమడంతో అసలు సమస్య మొదలవుతుంది. సింక్ నిండా సామాన్లు ఉంటాయి. ట్యాప్ వాటర్ తో తోముతుంటే పాత్రల్లో ఉన్న చెత్త అంతా సింక్ హోల్ లో అడ్డుపడి నీళ్లు వెళ్లకుండా ఆపుతుంది. దీని వల్ల సామాన్లు తోమాలంటేనే అసహ్యం వేస్తుంది. సింక్ హోల్ లో చేయి పెట్టి గెలకడమో లేక చీపురు పుల్ల పెట్టి గెలకడమో చేస్తేనే గానీ నీళ్లు వెళ్లవు. ఈ సమస్య సరే సరి.. కొన్నిసార్లు సింకు డ్రైనేజ్ లో చెత్త పేరుకుపోయి బ్లాక్ లా ఏర్పడుతుంది. అది పోదు.. సింకులో సామాన్లు కడిగిన నీళ్లు పోవు. దీని వల్ల సింకు నిండిపోయి నీళ్లు బయటకు వచ్చేస్తాయి. ప్లంబర్ ని పిలిస్తే 500, 1000 రూపాయలు తీసుకుంటాడు. పైగా పెద్ద ప్రాసెస్ అది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడవారికి ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ ఈ హార్పిక్ డ్రైన్ ఎక్స్ పర్ట్ డ్రైన్ క్లీనర్ పౌడర్. సింక్ క్లీనర్ గా, డ్రైన్ బ్లాకేజ్ రిమూవర్ గా, డ్రైన్ పైప్ క్లీనర్ గా ఇది చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది. 

వాటర్ తో సింకు నిండిపోతే ఈ పౌడర్ సింక్ హోల్ లోకి వెళ్లేలా చల్లితే హోల్ లో అడ్డుకున్న చెత్త కరిగిపోయి నీళ్ళకి దారి ఇస్తుంది. కిచెన్ సింక్, బాత్రూం సింక్, బాత్రూంలో కింద ఉండే జాలి.. వీటన్నిటికీ ఇది పని చేస్తుంది. బాత్రూంలో కింద నీళ్లు వెళ్లే జాలిలో వెంట్రుకలు, ఇతర చెత్త వంటివి పేరుకుపోయి బ్లాక్ అవుతుంది. ఈ పౌడర్ చల్లితే వెంట్రుకలు ఇట్టే కరిగిపోతాయి. అలానే బ్రష్, ఫేస్ వాష్, హ్యాండ్ వాష్ చేసుకునే సింకులు కూడా బ్లాక్ అవుతాయి. అన్నం మెతుకులతో చేతులు కడుక్కోవడం వల్ల వాష్ బేసిన్ నీటితో నిండిపోయి అసహ్యంగా తయారవుతుంది. క్లీన్ చేయాలన్నా అసహ్యం కలుగుతుంది. దుర్వాసన కూడా వస్తుంది. అలాంటప్పుడు ఈ పౌడర్ చల్లితే కనుక వెంటనే బ్లాక్ క్లియర్ అయిపోతుంది.

పైన సింక్ ని అంటే ఎలాగోలా క్లీన్ చేసుకోవచ్చు. కానీ సింక్ పైప్ ని, పైప్ లోపల ఉన్న బ్లాక్స్ ని ఎలా తీయగలం. అందుకే ఈ పౌడర్ ని సింక్ హోల్ లో వేసి 30 నిమిషాలు ఉంచితే కరిగిపోతుంది. గ్రీజ్ ని, కొవ్వు, నూనె వంటివి గడ్డకట్టి బ్లాక్ లా ఏర్పడినా ఇట్టే కరిగించేస్తుంది. ఈ పౌడర్ వల్ల డ్రైన్ పైప్స్ కి ఎలాంటి డ్యామేజ్ జరగదు. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 225 కాగా ఆఫర్ లో 180 రూపాయలకే లభిస్తుంది. 50 గ్రాముల ప్యాకెట్లు 8 వస్తున్నాయి. ఇది ఇంట్లో పెట్టుకుంటే 30 నిమిషాల్లో సింక్ సమస్యలన్నీ మాయమైపోతాయి. ఈ పౌడర్ లానే పిడిలైట్ డీ-క్లాగ్ డ్రైన్ క్లీనర్ అనే మరొక పౌడర్ ఉంది. ఇది 40 గ్రాముల ప్యాకెట్లు చొప్పున మొత్తం 8 ప్యాకెట్లు వస్తున్నాయి. దీని అసలు ధర రూ. 200 కాగా ఆఫర్ లో రూ. 170కే లభిస్తుంది. 

  • పిడిలైట్ డీ-క్లాగ్ డ్రైన్ క్లీనర్ పౌడర్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • హార్పిక్ డ్రైన్ ఎక్స్ పర్ట్ డ్రైన్ క్లీనర్ పౌడర్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి