iDreamPost
android-app
ios-app

లక్ష రూపాయల టచ్‌ స్క్రీన్ ల్యాప్‌టాప్‌ కేవలం 27 వేలే! ఏకంగా 86 వేలు తగ్గింపు!

  • Published Jun 26, 2024 | 6:22 PM Updated Updated Jun 26, 2024 | 6:22 PM

1 Lakh Touch Screen Laptop 27K Only: మంచి ల్యాప్ టాప్ కొనాలని అనుకుంటున్నారా? లక్ష రూపాయల బడ్జెట్ లో ల్యాప్ టాప్ కొనాలని ఫిక్స్ అయ్యారా? అయితే మీకిదే మంచి అవకాశం. లక్ష రూపాయల పైనే ఉన్న బ్రాండెడ్ టచ్ స్క్రీన్ ల్యాప్ టాప్ ని మీరు కేవలం 27 వేలకే సొంతం చేసుకోవచ్చు.

1 Lakh Touch Screen Laptop 27K Only: మంచి ల్యాప్ టాప్ కొనాలని అనుకుంటున్నారా? లక్ష రూపాయల బడ్జెట్ లో ల్యాప్ టాప్ కొనాలని ఫిక్స్ అయ్యారా? అయితే మీకిదే మంచి అవకాశం. లక్ష రూపాయల పైనే ఉన్న బ్రాండెడ్ టచ్ స్క్రీన్ ల్యాప్ టాప్ ని మీరు కేవలం 27 వేలకే సొంతం చేసుకోవచ్చు.

లక్ష రూపాయల టచ్‌ స్క్రీన్ ల్యాప్‌టాప్‌ కేవలం 27 వేలే! ఏకంగా 86 వేలు తగ్గింపు!

30 వేల బడ్జెట్ లో మంచి కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్ టాప్ రావడమే కష్టం. అలాంటిది టచ్ స్క్రీన్ ల్యాప్ టాప్ రావడం చాలా చాలా కష్టం. టచ్ స్క్రీన్ ల్యాప్ టాప్ కావాలంటే కనీసం 80 వేల నుంచి లక్ష రూపాయలు పెట్టాల్సిందే. డెల్ లాంటి బ్రాండెడ్ ల్యాప్ టాప్స్ కైతే లక్ష పైనే పెట్టాల్సి ఉంటుంది. అయితే మీకు గుడ్ న్యూస్. లక్ష రూపాయల పైనే ఉన్న టచ్ స్క్రీన్ ల్యాప్ టాప్ ని మీరు కేవలం 30 వేల లోపు ధరకే పొందవచ్చు. ఏకంగా 86 వేలు డిస్కౌంట్ లభిస్తుంది. అది కూడా డెల్ కంపెనీకి చెందిన ల్యాప్ టాప్. మరి ఈ ల్యాప్ టాప్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఏంటి? ల్యాప్ టాప్ ని ఎలా సొంతం చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం. 

ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు తయారు చేసే దిగ్గజ కంపెనీల్లో డెల్ ఒకటి. భారతీయ మార్కెట్లో డెల్ కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. డెల్ నుంచి వచ్చే ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు ఎక్కువ కాలం మన్నుతాయని.. క్వాలిటీగా ఉంటాయని చాలా మంది విశ్వసిస్తారు. అందుకే ఈ కంపెనీ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. తాజాగా ఈ కంపెనీకి చెందిన టచ్ స్క్రీన్ ల్యాప్ టాప్ పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. డెల్ లాటిట్యూడ్ 7390 ల్యాప్ టాప్ ఇప్పుడు ఆఫర్లో కేవలం 27,500కే అందుబాటులో ఉంది. దీని ఫీచర్స్ స్పీసిఫికేషన్స్ విషయానికొస్తే.. 

ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్:

  • ఇంటెల్ కోర్ ఐ5 8వ జనరేషన్ 8250యూ ప్రాసెసర్ 
  • 3.4 జిగా హెడ్జెస్ ప్రాసెసర్ స్పీడ్ 
  • 8 జీబీ డీడీఆర్4 ఎస్డీ ర్యామ్
  • 256 జీబీ స్టోరేజ్ కెపాసిటీ కలిగిన ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్        
  • 13.3 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే 
  • విండోస్ 10 ప్రో ఆపరేటింగ్ సిస్టమ్ 
  • 45 వాట్ హవర్స్ లిథియం బ్యాటరీ ఎనర్జీ కంటెంట్ 
  • బ్యాటరీ బరువు 190 గ్రాములు 
  • ల్యాప్ టాప్ బరువు 2 కేజీ 300 గ్రాములు 

ఈ ల్యాప్ టాప్ ని కొనుగోలు చేస్తే ల్యాప్ టాప్ తో పాటు ఛార్జర్ వస్తుంది. అలానే ఈ ల్యాప్ టాప్ పై ఒక ఏడాది పాటు బ్రాండ్ వారంటీ వస్తుంది. ఆరు నెలలు సెల్లర్ వారంటీతో వస్తుంది. అంటే మీరు ఎవరి దగ్గరైతే కొంటారో వారు ఈ ల్యాప్ టాప్ పై 6 నెలల వారంటీ అనేది ఇస్తారు. ఇది టచ్ స్క్రీన్ ఫీచర్ తో వస్తుంది. దీన్ని కొనుగోలు చేసిన లక్షకు పైగా కస్టమర్లలో 80 శాతం మంది పాజిటివ్ రేటింగ్ ఇచ్చారు. బ్యాటరీ బాగుందని, ల్యాప్ టాప్ చూడ్డానికి బాగుందని, పెర్ఫార్మెన్స్ బాగుందని రివ్యూ ఇచ్చారు. దీని అసలు ధర ఆన్ లైన్ లో రూ. 1,13,500 ఉండగా 76 శాతం (86 వేలు) తగ్గింపుతో కేవలం రూ. 27,500కే అందుబాటులో ఉంది. కాకపోతే ఇది రీఫర్బిష్డ్ ల్యాప్ టాప్. అలా అని అల్లా టప్పాగా ఉండవు. ఫుల్ కండిషన్ లో ఉంటాయి. కంపెనీ వీటిని తనిఖీ చేసి టెస్ట్ చేసి బాగా వర్క్ అయ్యేలా చేసి ఇలా ఆఫర్ లో పెడుతుంది. ఈ ల్యాప్ టాప్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetTophillbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibomholiganbetMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler