iDreamPost
android-app
ios-app

ఈ పాప.. నటి మాత్రమే కాదు.. ఆ స్టార్ హీరోకి స్వయానా

  • Published Jun 04, 2024 | 6:05 PM Updated Updated Jun 04, 2024 | 6:05 PM

ఈ ఫోటోలో పాప.. ఫేమస్ హీరోయిన్. అచ్చ తెలుగు అమ్మాయైన ఈ బ్యూటీ.. తొలుత తన కెరీర్ ను కన్నడ ఇండస్ట్రీలో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత పేరు మార్చుకుని టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

ఈ ఫోటోలో పాప.. ఫేమస్ హీరోయిన్. అచ్చ తెలుగు అమ్మాయైన ఈ బ్యూటీ.. తొలుత తన కెరీర్ ను కన్నడ ఇండస్ట్రీలో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత పేరు మార్చుకుని టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఇంతకు ఆమె ఎవరంటే..?

  • Published Jun 04, 2024 | 6:05 PMUpdated Jun 04, 2024 | 6:05 PM
ఈ పాప.. నటి మాత్రమే కాదు.. ఆ స్టార్ హీరోకి స్వయానా

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు హీరోయిన్లదే హవా. ఆ తర్వాత వారి ఉనికి మెల్లిగా తగ్గుతూ వచ్చింది. ఆ తర్వాత ఇతర ఇండస్ట్రీల్లో ఎదుగుతున్న తారామణులను తీసుకువచ్చి ఫేమస్ చేసింది. బాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలకు ఎంతో మంది స్టార్ హీరోయిన్లను అందించిన ఘనత టీటౌన్‌కు దక్కుతుంది. లక్ష్మీ, శ్రీదేవి నుండి జయప్రద,రంభ, రమ్యకృష్ణ ఇప్పటి పూజా హెగ్డే వరకు ఇక్కడ స్టార్ డమ్ చూశాక.. ఇతర ఇండస్ట్రీల్లోకి వెళ్లి సత్తా చాటారు. కానీ మన తెలుగు అమ్మాయిలకు మాత్రం అవకాశాలు ఇవ్వడంలో కాస్త వెనుకంజ వేసిందనే చెప్పాలి. కానీ అదే తెలుగు అమ్మాయి.. పరాయి సినీ పరిశ్రమలో సత్తా చాటితే మాత్రం అప్పుడు రెడ్ కార్పెట్ పరుస్తుంది.

ఇదిగో ఈ ఫోటోలో బ్యూటీ కూడా ఈ వాదనకు అత్యంత దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ ఫోటోలోని అమ్మాయి..స్టార్ హీరోయిన్ రేంజ్ కాస్తలో మిస్ అయ్యింది. పదాహరణాల అచ్చ తెలుగు అమ్మాయైన ఈమె.. తొలుత కన్నడ పరిశ్రమతోనే అడుగుపెట్టింది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేటప్పుడు కూడా తన పేరు మార్చుకుంది. కానీ పెళ్లి చేసుకుని.. ప్రస్తుతం కంప్లీట్ ఫ్యామిలీ ఉమెన్‌గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఆమె సూపర్ యాక్టివ్. అంతేకాదు.. ఇల్లు చక్కదిద్దడం దగ్గర నుండి..ఇంట్లో ఏదైనా ఫంక్షన్ వస్తే.. తన చేతులతో తానే డెకరేషన్ చేస్తూ ఉంటుంది. ఆమె ప్రముఖ నటి భార్య కూడా. ఇంతకు ఆ అమ్మాయి ఎవరో అర్థమైపోయింది కదా.. భీమవరం అమ్మాయి వితికా షేరు. హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్ భాగస్వామి.

వితికా.. తొలి రెండు సినిమాలు కన్నడలోనే చేసింది. ఆ తర్వాత కీర్తి అనే పేరుతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రేమించే రోజుల్లో, సందడి, ఝుమ్మంది నాదం, ప్రేమ, ఇష్క్, కాదల్, పడ్డానండీ ప్రేమలో మరీ వంటి చిత్రాలు చేసింది. పడ్డానండీ ప్రేమలో మూవీ సినిమా సమయంలోనే వరుణ్‌తో లవ్‌లో పడ్డ వితికా.. వరుణ్ సందేశ్ ను వివాహం చేసకుంది. తమిళంలో మహాబలిపురం అనే చిత్రంలో నటించింది. ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత పెళ్లి సందడిలో శ్రీలీల అక్కగా నటించింది. ఇక వరుణ్ సందేశ్, వితికా కలిసి బిగ్ బాస్ సీజన్ 3లో సందడి చేశారు. 11 వారాల పాటు ఇంట్లో తన ఆట తీరుతో ఆకట్టుకుంది. ప్రస్తుతం యూట్యూబ్, ఇన్ స్టా వంటి ఖాతాల్లో తనకు సంబంధించిన, ఇంటికి సంబంధించిన ఆర్గనైజింగ్ వీడియోలు పెడుతూ ఫుల్ హల్ చల్ చేస్తూ ఉంటుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom