iDreamPost

ఫస్ట్ 6G సిగ్నల్ టెస్టింగ్ సక్సెస్.. 5జీ కంటే 20రెట్టు ఎక్కువగా!

  • Published May 07, 2024 | 6:54 PMUpdated May 07, 2024 | 6:54 PM

ప్రస్తుత కాలంలో అందరూ హై స్పీడ్ నెట్ ను కావాలని కోరుకుంటున్నారు.ఈ క్రమంలోనే.. కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ టెలికాం కంపెనీలు ఇప్పటికే 5G స్పీడ్ తో ఇంటర్ నెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇంతటి అగని వారు ఇప్పుడు కొత్తగా 6G నెట్ వర్క్ వైపుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జపాన్ లో చాలా టెలికాం కంపెనీలు 6G నెట్ వర్క్ ను అభివృద్ధి చేయడంలో కీలక ఘట్టానికి చేరుకున్నాయి.

ఈ మధ్య కాలంలోని దేశంలో టెక్నాలజీ అభివృద్ధి అనేది మరింత ఎక్కువగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే సైంటిస్టులు కూడా చాలా వరకు అసాధ్యమైనవి కూడా సుసాధ్యాలుగా మారుస్తూ.. ప్రజలకు షాక్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఈ టెక్నాలజీ అనేది స్మార్ట్ ఫోన్స్ వినియోగంలో మరింత అభివృద్ధి చెందుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే.. నిన్న మొన్నటి వరకు 4జీ నెట్ వర్క్ వస్తే చాలు అనుకునే వాళ్లం. కానీ, నేడు 5G టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొస్తమనడంతో.. అందరూ ఎంతో ఆసక్తిగా 5G టెక్నాలజీ కోసం ఆశగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే ఇప్పుడు హై స్పీడు ఇంటర్ నెట్ తో కూడిన 5G నెట్ వర్క్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఇక అంతటితో సంతృప్తి చెంది ఆగకుండా.. ఇప్పుడు 6G నెట్ వర్క్ వైపుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జపాన్ లో చాలా టెలికాం కంపెనీలు 6G నెట్ వర్క్ ను అభివృద్ధి చేయడంలో కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుత కాలంలో అందరూ హై స్పీడ్ నెట్ ను కావాలని కోరుకుంటున్నారు.ఈ క్రమంలోనే.. కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ టెలికాం కంపెనీలు ఇప్పటికే 5G స్పీడ్ తో ఇంటర్ నెట్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇంతటి అగని వారు ఇప్పుడు కొత్తగా 6G నెట్ వర్క్ వైపుకు అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జపాన్ లో చాలా టెలికాం కంపెనీలు 6G నెట్ వర్క్ ను అభివృద్ధి చేయడంలో కీలక ఘట్టానికి చేరుకున్నాయి. ముఖ్యంగా DOCOMO, NEC, NTT కార్పొరేషన్లు,ఫుజిట్సు వంటి జపనీస్ టెలికాం కంపెనీలు 6G ప్రోటోటైప్ పరికరాన్ని అభివృద్ధి చేయడంలో ముందడుగు వేశాయి. అలాగే ప్రపంచంలోనే ఫస్ట్ 6జీ ప్రోటోటైప్ కనిపెట్టింది జపాన్.అంతేకాకుండా.. ఏప్రిల్ 11న దాన్ని టెస్టింగ్ కూడా చేసింది. పైగా అది విజయవంతం కూడా అయిందట. అయితే ఈ 6జీ ఇంటర్ నెట్ స్పీడ్ అనేది 5జీ కంటే 20 రెట్లు ఎక్కువగా ఉంటుందట.

6g network

అయితే ఇండియాలో ఇప్పుడిప్పుడే ఈ 5జీ నెట్ వర్క్ వాడుటం స్టార్ట్ చేశారు.కానీ, ఫారన్ కంట్రీస్ లో మాత్రం ఈ 5జీ నెట్ వర్క్ అనేది ఎప్పుడో జరిగింది. ఇక ఈ 6జీ నెట్ వర్క్ అనేదది 100GB పర్ సెకండ్ ఇంటర్నెట్ స్పీడ్ ఇవ్వగలదట. అలాగే 5G టెక్నాలజీ కంటే గరిష్టంగా 10 Gbps స్పీడ్ తో ఇంటర్నెట్ వస్తోందని చెప్పుకుంటున్నప్పటికీ .. రియల్ టైంలో ఇది 200 నుంచి 400 Mbps మధ్యనే ఉంటుంది. ఇక ప్రస్తుతం వస్తున్న 6జీని 100 మీటర్లు రేడిస్ లో టెస్ట్ చేస్తే 300 GHz బ్యాండ్ అవుట్‌డోర్‌లో కూడా 100GBps వేగంతో కనెక్టివిటీ ఉందని జపనీస్ సెంటీస్టులు చెబుతున్నారు. మరి, జపాన్ లో 6జీ నెట్ వర్క్ ను కనిపెట్టడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి