iDreamPost
android-app
ios-app

ఓటిటి మూవీస్.. రేపు ఒక్కరోజే స్ట్రీమింగ్​కు 15 సినిమాలు!

  • Author ajaykrishna Published - 03:09 PM, Thu - 26 October 23

ప్రతీ శుక్రవారం మాదిరి ఈ శుక్రవారం కూడా ఓటిటి మూవీస్ స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయాయి. మరి ఈ శుక్రవారం ఏయే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.

ప్రతీ శుక్రవారం మాదిరి ఈ శుక్రవారం కూడా ఓటిటి మూవీస్ స్ట్రీమింగ్ కి రెడీ అయిపోయాయి. మరి ఈ శుక్రవారం ఏయే సినిమాలు.. ఎందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం.

  • Author ajaykrishna Published - 03:09 PM, Thu - 26 October 23
ఓటిటి మూవీస్.. రేపు ఒక్కరోజే స్ట్రీమింగ్​కు 15 సినిమాలు!

ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందించడంలో ఎప్పటికప్పుడు పోటీ పడుతున్నాయి ఓటిటి వేదికలు. ఈ వారం దసరా పండుగ సందర్బంగా ప్రేక్షకులు అందరు ఇళ్లలో కూర్చొని.. కొత్త సినిమాలు చూసి ఎంజాయ్ చేసే టైమ్ దొరుకుతుంది. పైగా ఇంటినిండా చుట్టాలు ఉంటారు. సో.. ఓటిటిలో చూడాలని అనుకుంటే సినిమాలతో పాటు ఇంటరెస్టింగ్ వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ కి వచ్చేశాయి. మరోవైపు ఫెస్టివల్ సీజన్ కాబట్టి.. థియేట్రికల్ మూవీస్ కూడా సందడి చేస్తున్నాయి. మొత్తానికి ఆడియన్స్ కి అన్నివిధాలా ఎంటర్టైన్మెంట్ లభిస్తుంది. ప్రతీ శుక్రవారం థియేట్రికల్ మూవీస్ తో పాటు ఓటిటి మూవీస్ కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ శుక్రవారం(అక్టోబర్ 27) ఓటిటిలో సందడి చేసేందుకు ఏకంగా 15 మూవీస్ రెడీ అయిపోయాయి. మరి ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం!

రేపు ఒక్కరోజే ఓటిటి స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు:

జీ5:
నీకొంజ్ ది సెర్చ్ బిగిన్స్ – బెంగాలీ

నెట్ ఫ్లిక్స్:
సిస్టర్ డెత్ – ఇంగ్లీష్
కాస్ట్ అవే దివా – కొరియన్
టోరే – స్వీడిష్
ప్లూటో – జపనిస్ (స్ట్రీమింగ్)
అబ్సల్యూట్ బిగినర్స్ – ఇంగ్లీష్ (స్ట్రీమింగ్)
లైఫ్ ఆన్ అవర్ ప్లానెట్ – ఇంగ్లీష్ (స్ట్రీమింగ్)
బర్నింగ్ బిట్రయిల్ – పోర్చుగీస్ (స్ట్రీమింగ్)

సోనీలివ్:
కూలంగళ్ – తమిళం

ఆహా:
రెడ్ శాండల్ వుడ్ – తమిళం

యూట్యూబ్:
ఆస్పిరంట్స్ సీజన్ 2 – హిందీ (స్ట్రీమింగ్)

హాట్ స్టార్:
కాఫీ విత్ కరణ్ s8 – హిందీ
మాస్టర్ పీస్ – స్ట్రీమింగ్

ఆపిల్ +టీవీ:
కర్సెస్ – ఇంగ్లీష్
ది ఎన్ఫీల్డ్ పోల్టర్గీస్ట్ – ఇంగ్లీష్

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabet