iDreamPost
android-app
ios-app

ఈ చిన్నది.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తుపట్టారా..?

కేవలం ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయిన వాళ్లు ఉన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో. మరికొంత మంది హిట్ టాక్ తెచ్చుకుంటే తప్ప.. ఫేమస్ కాలేరు. ఇదిగో ఈ ఫోటోలో చూపులతో కట్టిపడేస్తున్న చిన్నారి.. ఈ కోవకే వస్తుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టేరా..?

కేవలం ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయిన వాళ్లు ఉన్నారు టాలీవుడ్ ఇండస్ట్రీలో. మరికొంత మంది హిట్ టాక్ తెచ్చుకుంటే తప్ప.. ఫేమస్ కాలేరు. ఇదిగో ఈ ఫోటోలో చూపులతో కట్టిపడేస్తున్న చిన్నారి.. ఈ కోవకే వస్తుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టేరా..?

ఈ చిన్నది.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. గుర్తుపట్టారా..?

ఒక్కొక్క హీరోయిన్‌కి ఒక్కోలా టైం నడుస్తూ ఉంటుంది. కొంత మందికి నటించిన తొలి మూవీతోనే గుర్తింపు వస్తే.. మరికొందరికి వారి ఖాతాలో హిట్ పడేంత వరకు పాపులారిటీ రాదు. ఆ తర్వాత అవకాశాలు వెతుక్కుంటూ వస్తుంటాయి. ఇక ఛాన్సులు రావాలంటే ఎప్పుడూ లైమ్ లైట్‌లో ఉండాలి హీరోయిన్స్. దీని కోసం ఫోటో షూట్స్, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. అవకాశాలు కొల్లగొడుతున్నారు. ఇదిగో ఇప్పుడు ఈ పిక్‌లో కనిపిస్తున్న చిన్నారి ఉంది కదా.. ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. కారణం మొన్నీ మధ్య తన మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా తన ముద్దు ముద్దు మాటలతో మురిపించింది. ఒక్కసారిగా కెమెరా కళ్లన్నీ ఆమెపై పడ్డాయి. ఆ ఫంక్షన్‌లో సిగ్గుల మొగ్గైంది.

ఈ ఫోటోలో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా.. తన చూపులతోనే కట్టిపడేస్తున్న ఈ పాప.. ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీయెస్ట్ హీరోయిన్. చూస్తుంటే.. చిన్నప్పటి నుండే యాక్టింగ్ అంటే ఇష్టమేమో.. ఫోటోకు కూడా ఏ బెరుకు లేకుండా ఫోజులిస్తుంది. చబ్బీ చబ్బీగా ఉన్న ఈ బబ్లీ గర్ల్ గతంలో కూడా టాలీవుడ్ సినిమాలు చేసింది. తొలి మూవీతో గుర్తింపు వచ్చినా.. అవకాశాలు రాలేదు. పక్క ఇండస్ట్రీకి వెళ్లి ప్రూవ్ చేసుకుని వచ్చింది. ఆ తర్వాత ఛాన్స్ వచ్చినా.. మరో అవకాశం రావడానికి రెండేళ్లు పట్టింది అమ్మడికి. ఇంతకు ఆమె ఎవరో కాదూ.. కావ్య థాపర్. రవితేజ సరసన ఈగల్ మూవీలో నటిస్తోంది. ముంబయి గర్ల్ అయిన కావ్య.. నటనపై ఆసక్తితో మోడల్‌గా రాణించింది.

పతాంజలి, మేక్ మై ట్రిప్, కోహినూర్ వంటి ప్రకటనల్లో కనిపించింది. 2013లో తత్కాల్ అనే హిందీ షార్ట్ మూవీలో నటించింది. ఆ తర్వాత నేరుగా తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చింది. ఈ మాయ పేరోమిటో అనే సినిమాలో నటించింది. కానీ ఆమెకు కాస్త గుర్తింపు నిచ్చింది మాత్రం.. సంతోష్ శోభన్‌తో కలిసి నటించిన ఏక్ మినీ కథ. ఇది ఓటీటీలో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది. అటు తమిళ్, హిందీ సినిమాలు చేసింది. ఇక ఫర్జీ వెబ్ సిరీస్‌లోనూ మెరిసింది ఈ అందం. అయితే ఆమె పేరు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది పిచ్చైకారన్ తో (బిచ్చగాడు 2). పిచ్చైకారన్ మూవీలో అందాలు ఆరబోసింది. ఈ మూవీ తర్వాత ఈగల్ చిత్రంలో నటిస్తోంది అమ్మడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ.. తన ఫోటోషూట్లతో యూత్ ను ఆకర్షిస్తూ ఉంటుంది. మొన్న ఈ మూవీ ట్రైలర్ ఈవెంట్‌లో ఆమెను చూసి ఫిదా అయిపోయారు తెలుగు కుర్రాళ్లు. మరీ మీరేమంటారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Kavya Thapar (@kavyathapar20)

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibombetpark girişrobinbetjojobet girişslot siteleriMadridbetMadridbetmadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomjojobetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetgrandpashabet giriş