iDreamPost
android-app
ios-app

వీడియో: ప్రియురాలితో భర్త, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య!

  • Published Sep 30, 2023 | 3:55 PM Updated Updated Sep 30, 2023 | 3:55 PM
  • Published Sep 30, 2023 | 3:55 PMUpdated Sep 30, 2023 | 3:55 PM
వీడియో: ప్రియురాలితో భర్త, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య!

పెళ్లైన కొందరు దంపతులు కొంత కాలానికి కట్టుకున్న వాళ్లను కాదని పరాయి వాళ్లతో చీకటి కాపురాన్ని నడిపిస్తున్నారు. అయితే ఇదే విషయం భార్య, భర్తకు తెలియడంతో ఎలాగైన పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. అచ్చం ఇలాగే ఓ మహిళ.. భర్త అతని ప్రియురాలితో ఉండగా నడి రోడ్డుపై రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది.

పాకిస్థాన్ కరాచీలోని ఓ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన చాలా ఏళ్ల పాటు ఈ భార్యాభర్తలు సంతోషంగానే కాపురాన్ని కొనసాగించారు. ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజుల నుంచి భర్త తన భార్యను కాదని మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించారు. ఇదే విషయం ఇటీవల భార్యకు తెలియడంతో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని అనుకుంది. ఇందులో భాగంగానే.. తాజాగా ఆ మహిళ భర్త ప్రియురాలితో కారులో వెళ్తుండగా గమనించింది. ఇక స్థానికుల సాయంతో భర్తను లవర్ తో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. దీంతో భర్త కోపంతో ఊగిపోయి భార్యను కొట్టి ప్రియురాలితో కారులో పరారయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet