iDreamPost
android-app
ios-app

రెండు కోట్లు విలువ జేసే బంగారు నగలు ధరించి.. ఇదేమి పని తాత?

  • Published Apr 27, 2024 | 7:39 PM Updated Updated Apr 27, 2024 | 7:39 PM

సహాజంగా పాన్ షాప్ యజమానులంటే ఎలా ఉంటారు..? సాదా సీదా జీవితం గడుపుతూ.. రోజు కిల్లీలు కట్టుకొని కేవలం వంద, రెండు రూపాయాలు సంపాదిస్తూ కుటుంబన్ని పోషిస్తుంటారు. కానీ, తాజాగా ఓ పాన్ షాప్ యజమాని మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు. కేవలం పాన్ షాప్ నడుపుతున్న శరీరంపై రూ. 2 కోట్లకు పైగా విలువ జేసే బంగారు నగలు ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉందా..? అయితే ఈ విషయం తెలిసుకోండి.

సహాజంగా పాన్ షాప్ యజమానులంటే ఎలా ఉంటారు..? సాదా సీదా జీవితం గడుపుతూ.. రోజు కిల్లీలు కట్టుకొని కేవలం వంద, రెండు రూపాయాలు సంపాదిస్తూ కుటుంబన్ని పోషిస్తుంటారు. కానీ, తాజాగా ఓ పాన్ షాప్ యజమాని మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు. కేవలం పాన్ షాప్ నడుపుతున్న శరీరంపై రూ. 2 కోట్లకు పైగా విలువ జేసే బంగారు నగలు ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉందా..? అయితే ఈ విషయం తెలిసుకోండి.

  • Published Apr 27, 2024 | 7:39 PMUpdated Apr 27, 2024 | 7:39 PM
రెండు కోట్లు విలువ జేసే బంగారు నగలు ధరించి.. ఇదేమి పని తాత?

సాధారణంగా ఎలాంటి ఉపాధి లేనివారు, ఒంట్లో శక్తిలేక కష్టపడలేని వారు పాన్ షాప్ పెట్టుకొని బతుకు జీవనం సాగించాలి అని అనుకుంటారు. ఈ క్రమంలోనే రోడ్డు పక్కనే ఓ చిన్న దుకాణంను ఏర్పాటు చేసుకొని అందులో తమలపాకులు కిళ్లీలుగా చుడుతూ బతికెస్తుంటారు. ఇక అలా షాప్ ను పెట్టుకొని రోజంతా కిల్లీలు చుడుతూ వచ్చిన ఆదాయంతో కుటుంబాలను పోషించే వాళ్లను చూస్తే.. అయ్యో పాపం ఎంత కష్టం వచ్చింది.. ఎంత సంపాదిస్తే.. వీరు కనీస అవసరాలను తీర్చుకుంటూ జీవిస్తారు అని ఆలోచిస్తూ జాలీ పడతాము. ఇక ఆ షాపు నడిపిన వారి వైపు చూసిన ఇతను చదువుకోలేదా, పేదవాడ అనే ఆలోచనలో కూడా పడుతుంటాం. ఎందుకంటే.. కేవలం పాన్ షాపు మీద ఆధారపడి బతకడం అనేది చిన్నమాట కాదు, అలాగే సాధ్యమైనది కూడా కాదు. కానీ, తాజాగా ఓ పాన్ దుకాణం యజమానిని చూస్తే.. ఇప్పటి వరకు మనం మాట్లాడుకునే విషయాలకి పూర్తి భిన్నంగా ఉంటాడు. కేవలం చిన్న షాప్ నడుపుతున్న ఆ యజమాని శరీరం పై 2 కోట్లకు పైగా విలువ జేసే బంగారు నగలు ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది మాత్రం నిజం. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

సహాజంగా పాన్ షాప్ యజమానులంటే ఎలా ఉంటారు. సాదా సీదా జీవితం గడుపుతూ.. రోజు కిల్లీలు కట్టుకొని కేవలం వంద, రెండు రూపాయాలు సంపాదిస్తూ కుటుంబన్ని పోషిస్తుంటారు. కానీ, తాజాగా ఓ పాన్ షాప్ యజమాని మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటాడు. కేవలం పాన్ షాప్ నడుపుతునే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే చిన్న షాప్ ను  నడుపుతున్న ఈ వ్యక్తి శరీరంపై రూ. 2 కోట్లకు పైగా విలువ జేసే బంగారు నగలు ఉన్నాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న మీరు విన్నది మాత్రం నిజమేనండోయ్. ఈ పాన్ షాప్ దుకాణం నడపడం అనేది ఆ వ్యక్తికి వంశపారంగా వస్తున్న ఆనావాయితీ అని ఆ వ్యక్తి తెలిపాడు. ఆ వివరళ్లోకి వెళ్తే..  వంశపారంపర్యంగా వస్తున్న కుటుంబంలో జన్మించిన ఫూల్‌చంద్ అనే వ్యక్తి.. చాలా ఏళ్లుగా ఈ పాన్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు.

కాగా, ఫూల్ చంద్ తండ్రి ఇంతకు ముందు ఈ దుకాణం నడిపేవాడు.అయితే ఆ తండ్రి వారసత్వంగా వస్తున్న ఈ షాపును తీసుకున్న ఫూల్ చంద్ మహిళలు ధరించే నగల కంటే ఎక్కువగా బంగారు నగలు ధరిస్తాడు. అలాగే మెడలో నెక్లెస్‌లు, ఉంగరాలు, చెవిపోగులతో సహా సుమారు 2 కిలోల బరువున్న నగలను ధరించి పాన్ ను కట్టి అమ్ముతున్నాడు. ప్రస్తుతం ఈ పాన్ షాప్ యజమాని విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియో అనేది @burning_spices ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. ఇక ఏప్రిల్ 18న షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటివరకు 20 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. కాగా, ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. మరి, రూ. 2 కోట్లకు పైగా విలువ జేసే బంగారు నగలు పాన్ షాపు నడుపుతున్న ఈ యజమాని పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Akshay Sachdeva (@burning_spices)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibom