iDreamPost
android-app
ios-app

వీడియో: అత్తమామలను ఇటుకలతో కొట్టిన కోడలు!

ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తమామలపై దాడికి దిగింది. తన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వారి ఇంటిపై దాడికి దిగారు. ఈ దృశ్యాలన్నీ వారి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తమామలపై దాడికి దిగింది. తన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వారి ఇంటిపై దాడికి దిగారు. ఈ దృశ్యాలన్నీ వారి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

వీడియో: అత్తమామలను ఇటుకలతో కొట్టిన కోడలు!

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ కోడలు వృద్ధురాలైన తన అత్తమామలపై దాడికి దిగింది. తన తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు వారి ఇంటిపై దాడికి దిగారు. ఈ దృశ్యాలన్నీ వారి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇంతకు ఆ మహిళ తన అత్తమామలపై ఎందుకు దాడి చేసింది? అందుకు దారి తీసిన కారణాలు ఏంటంటే? పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ అలీఘర్ లోని ఓ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందట వివాహం జరిగింది.

పెళ్లైన చాలా కాలం పాటు ఈ దంపతులు సంతోషంగానే ఉన్నారు. అయితే తరుచు గొడవ పడడంతో ఆ మహిళ భర్తను వదిలి గతంలో పుట్టింటికి వెళ్లిపోయింది. చాలా కాలం నుంచి అక్కడే ఉంటూ వస్తుంది. అయితే ఆ మహిళ ఈ నెల 20న తన కుటుంబ సభ్యులను, బంధువులను తీసుకుని అత్తింటికి వెళ్లింది. వెళ్తూ వెళ్తూనే తన బంధువులతో కలిసి అత్తింటిపై దాడికి దిగింది. ఇంతే కాకుండా తన అత్తమామలను కూడా వదలకుండా వారిపై ఇటుకలతో దాడికి దిగింది. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారుతోంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet