iDreamPost
android-app
ios-app

VIDEO: బెడ్ రూంలో ప్రియుడితో భార్య .. కాపుకాసి పట్టుకున్న భర్త!

ఈ మహిళకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఈ దంపతులు బాగానే ఉన్నారు. కానీ, కొన్నాళ్ల తర్వాత అతని భార్య గీత దాటి పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ సారి ఇద్దరూ ఇంట్లో ఉండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.

ఈ మహిళకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అప్పటి నుంచి ఈ దంపతులు బాగానే ఉన్నారు. కానీ, కొన్నాళ్ల తర్వాత అతని భార్య గీత దాటి పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ సారి ఇద్దరూ ఇంట్లో ఉండగా భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు.

VIDEO: బెడ్ రూంలో ప్రియుడితో భార్య .. కాపుకాసి పట్టుకున్న భర్త!

ఈ రోజుల్లో కొంతమంది పెళ్లైన మహిళలు భర్తను కాదని పరాయి మగాడితో వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. కట్టుకున్న వాడి కళ్లుగప్పి మరొకరితో అక్రమ సంబంధాలు ఏర్పరుచుకుని టైమ్ దొరికినప్పుడల్లా ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. చివరికి అసలు విషయం వెలుగులోకి రావడంతో భార్యను భర్త చంపడమో.., లేదంటే ఆమె ప్రియుడిని హత్య చేయడం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు దేశ వ్యాప్తంగా రోజుకొక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళ ఇంట్లో భర్త లేని సమయంలో ప్రియుడిని ఏకంగా ఇంటికి రప్పించుకుంది. అదే సమయానికి ఆమె భర్త రావడంతో భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ లోని ఓ ప్రాంతంలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అప్పటి నుంచి ఈ భార్యాభర్తలు ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే అతని భార్య వక్రమార్గంలోకి వెళ్లింది. అసలు విషయం ఏంటంటే? ఈ మహిళ స్థానికంగా ఉండే ఓ యువకుడితో పరిచయం పెంచుకుంది. ఆ పరిచయం కాస్త ఇద్దరి మధ్య వివాహేతర సంబంధంగా మారింది. దీంతో సమయం దొరికినప్పుడల్లా ఆ మహిళ ప్రియుడితో ఎంజాయ్ చేస్తూ ఉండేది. ఈ క్రమంలో హద్దులు దాటి ఎక్కడికంటే అక్కడికి వెళ్తూ కట్టుకున్న వాడిని మోసం చేసింది. ఇదిలా ఉంటే.. ఆ మహిళ భర్తలేని సమయంలో ప్రియుడిని ఏకంగా ఇంటికి రప్పించుకుని సరసాలకు దిగింది. ఇదే విషయం ఆమె భర్తకు తెలిసింది. ఇక ఎలాగైన భార్యను ప్రియుడితో ఉండగా పట్టుకోవాలని అనుకున్నాడు. ఇందు కోసం భర్త ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుందని భార్య ప్రతీ అడుగును భర్త గమనిస్తూ వచ్చాడు.

ఇందులో భాగంగానే ఆ మహిళ భర్త లేని సమయంలో ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రావాలని కోరింది. దీంతో ఆమె ప్రియుడు ఆమె ఇంటికి వచ్చి సరసాలకు దిగారు. ఇక పక్లా ప్లాన్ తో ఉన్న ఆమె భర్త.. భార్య ప్రియుడితో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఆమెతో వాగ్వాదానికి దిగాడు. దీంతో పాటు ఆమె ప్రియుడిపై కూడా దాడికి దిగబోయాడు. భార్య మాత్రం.. నేనేం తప్పు చేయలేదని తప్పించుకుని భర్తకు ఎదరు సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది. ఇక వెంటనే స్థానికులు వచ్చి వీరి వ్యవహారాన్నంత గమనించి సెల్ ఫోన్ లో వీడియో తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఒక్కోరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. కట్టుకున్న మొగడు ఉండగా ఇదేం పని అంటూ ఫైర్ అయ్యారు. భర్తను కాదని ప్రియుడితో సరసాలకు దిగి అక్రమ సంబంధానికి పావులు కదిపిన ఈ మహిళ వ్యవహారంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియండి. అసలు ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది మాత్రం తెలియరాలేదు.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/