iDreamPost
android-app
ios-app

వీడియో: బస్సులో సీటు కోసం ప్రయాణికుల పాట్లు.. భార్యకు సీటు కోసం భర్త ఏం చేశాడో తెలుసా?

ఉత్తర్ ప్రదేశ్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ దంపతులు బస్సులో సీటు కోసం కొత్త ఎత్తుగడ వేశారు. దీంతో ఎట్టకేలకు బస్సులో సీటు సంపాదించారు. ఇదే వీడియో వైరల్ గా మారుతోంది.

ఉత్తర్ ప్రదేశ్ లో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఓ దంపతులు బస్సులో సీటు కోసం కొత్త ఎత్తుగడ వేశారు. దీంతో ఎట్టకేలకు బస్సులో సీటు సంపాదించారు. ఇదే వీడియో వైరల్ గా మారుతోంది.

వీడియో: బస్సులో సీటు కోసం ప్రయాణికుల పాట్లు.. భార్యకు సీటు కోసం భర్త ఏం చేశాడో తెలుసా?

బస్సులో ప్రయాణించే ప్రయాణికులు అప్పుడప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బస్సెక్కిన సమయానికి సీటు దొరకకపోవడంతో మనం దిగే స్టాప్ వచ్చేంత వరకు చచ్చినట్టు నిలబడాల్సి వస్తుంది. ఇలాంటి అనుభవం ప్రతీ ఒక్కరి జీవితంలో ఉండే ఉంటుంది. కానీ, కొన్ని సందర్భాల్లో అత్యవసరంగా సీటు కావాలన్నప్పుడు ఎవరూ ఇవ్వరు. ఇదిలా ఉంటే.. బస్సులో సీటు కోసం కొందరు మహిళలు జుట్టు పట్టుకుని కొట్టుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. మరి కొందరు మాత్రం ఎలాగైన బస్సులో సీటు దక్కించుకోవాలని సరికొత్త ఎత్తుగడలు వేసి చివరికి బస్సులో సీటు సంపాదించుకుంటారు.

అయితే అచ్చం ఇలాగే ఓ దంపతులు ఏదో పని మీద పక్క ఊరికి వెళ్లేందుకు బస్ స్టాప్ లో నిలబడ్డారు. అదే సమయానికి బస్సు కూడా వచ్చింది. కానీ, అప్పటికే చాలా మంది ప్రయాణికులు నిలబడి బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ఆ మహిళ భర్త ఎలాగైన బస్సులో ఇద్దరికీ సీటు సంపాదించాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు వెరైటీ ప్లాన్ తో ఎట్టకేలకు ఆయనకు, అతని భార్యకు బస్సులో సీటు సంపాదించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇంతకు అతడు సీటు కోసం ఎలాంటి పాట్లు పడ్డాడు. భార్య సీటు కోసం ఏం చేశాడో తెలుసా?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ ప్రాంతానికి చెందిన ఓ దంపతులు ఇటీవల ఏదో పని మీద పక్క ఊరుకి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఇందు కోసం బస్టాండ్ లో బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ క్యూ లైన్ లో వీరితో పాటు చాలా మంది ప్రయాణికులు బస్సు కోసం నిలబడి ఉన్నారు. అదే సమయానికి బస్సు కూడా రానే వచ్చింది. దీంతో వెంటనే ఆ మహిళ భర్త అతి కష్టమీద ముందుగా బస్సుక్కాడు. ఆ తర్వాత తన భార్యకు కూడా సీటు కోసం ఆలోచించాడు. ఆ టైమ్ లో అతనికి వెరైటీ ఐడియా వచ్చింది. వెంటనే తన భార్య చెప్పులు విప్పమని చెప్పి తీసుకున్నాడు.

ఆ తర్వాత అతని భార్యను బస్సు కిటికీ నుంచి భర్త చేతులు పట్టుకోవడంతో ఆ మహిళ బస్సు ఎక్కింది. ఇదంతా చూసిన కొందరు ప్రయాణికులు అవాకయ్యారు. ఇక మరి కొందరు ప్రయాణికులు మాత్రం సెల్ ఫోన్ లో వీడియోను తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అయితే ఇదే వీడియోను HasnaZarooriHai అనే (X) ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీన్ని చూసిన కొందరు నెటిజన్స్ కడుపుబ్బా నవ్వుకున్నారు. దీంతో పాటు ఒక్కోరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. బస్సలో సీటు కోసం వెరైటీ ప్లాన్ తో భార్యకు సీటు సంపాదించిన వీరి ఐడియాపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPokerklasPokerklasPusulabetmeritbetCasibom GirişmeritbetartemisbetTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis