iDreamPost
android-app
ios-app

లక్ష రూపాయల ల్యాప్‌టాప్ కేవలం 15 వేలకే! ఆపై 1500 తగ్గింపు కూడా!

  • Published Jun 04, 2024 | 5:40 PM Updated Updated Jun 04, 2024 | 5:40 PM

1 Lakh Laptop @15K: ల్యాప్ టాప్ కొనాలని భావిస్తున్నారా? తక్కువ ధరకే బ్రాండెడ్ ల్యాప్ టాప్ కొనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన అవకాశం. లక్ష రూపాయల ల్యాప్ టాప్ ని కేవలం 15 వేలకే సొంతం చేసుకోండి.

1 Lakh Laptop @15K: ల్యాప్ టాప్ కొనాలని భావిస్తున్నారా? తక్కువ ధరకే బ్రాండెడ్ ల్యాప్ టాప్ కొనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీ కోసమే ఈ అద్భుతమైన అవకాశం. లక్ష రూపాయల ల్యాప్ టాప్ ని కేవలం 15 వేలకే సొంతం చేసుకోండి.

లక్ష రూపాయల ల్యాప్‌టాప్ కేవలం 15 వేలకే! ఆపై 1500 తగ్గింపు కూడా!

లక్ష రూపాయల ల్యాప్ టాప్ కేవలం 15 వేలకే వస్తుందంటే ఎవరు మాత్రం ఈ ఆఫర్ ని మిస్ చేసుకోరు. అది కూడా బ్రాండెడ్ ల్యాప్ టాప్. మీరు ఒక మంచి కంపెనీకి చెందిన ల్యాప్ టాప్ కొనాలని భావించేవారు అయితే మీ కోసమే ఈ ఆఫర్. మీరు ఈ ల్యాప్ టాప్ ని 85 వేల రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్ తో కేవలం 15 వేల రూపాయలకే సొంతం చేసుకోవచ్చు. లెనోవో కంపెనీకి చెందిన థింక్ ప్యాడ్ సిక్స్త్ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 థిన్ అండ్ లైట్ హెచ్డీ ల్యాప్ టాప్ పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ లభిస్తుంది. బ్రాండ్ వచ్చేసి లెనోవో. మోడల్ ఎల్470. తక్కువ ధరకు వస్తుంది కదా అని స్పెసిఫికేషన్స్ విషయంలో రాజీ పడాల్సిన పని లేదు.

అసలు రాజీ పడే ప్రసక్తే లేకుండా 8 జీబీ డీడీఆర్4 ర్యామ్ ని ఇందులో ప్రొవైడ్ చేశారు. 32 జీబీ వరకూ ర్యామ్ ని పెంచుకోవచ్చు. 256 జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ తో వస్తుంది. 14 అంగుళాల హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం, ఎంఎస్ ఆఫీస్, వైఫై, వెబ్ క్యాం, ఇంటెల్ గ్రాఫిక్స్ వంటివి ఈ ల్యాప్ టాప్ లో ఉన్నాయి. పీసీ 2700 డీడీఆర్ మెమొరీ గ్రాఫిక్స్ ర్యామ్ తో వస్తుంది. కోర్ ఐ5 6200యు సీపీయూ మోడల్ తో వస్తుంది. 2.3 జిగా హెట్జ్ సీపీయూ స్పీడ్ తో వస్తున్న ఈ ల్యాప్ టాప్ బరువు ఒక కేజీ 700 గ్రాములు. ఈ ల్యాప్ టాప్ నలుపు రంగులో వస్తుంది. దీన్ని కొనుగోలు చేస్తే ల్యాప్ టాప్ తో పాటు బ్యాటరీ, పవర్ కార్డు వస్తాయి. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్ తో వస్తుంది ఈ ల్యాప్ టాప్.

ఆన్ లైన్ లో ఈ ల్యాప్ టాప్ కి 85 శాతం మంది పాజిటివ్ రేటింగ్స్ ఇచ్చారు. డబ్బుకి తగ్గ ల్యాప్ టాప్, మన్నికైన ల్యాప్ టాప్, ర్యామ్ బాగుందని రివ్యూ ఇచ్చారు. ఇది చాలా స్లిమ్ గా, స్టైలిష్ గా, లైట్ వెయిట్ గా ఉంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. లక్ష రూపాయలు కాగా.. 84,913 రూపాయల తగ్గింపుతో కేవలం రూ. 15,087 కే లభ్యమవుతోంది. ఇంకా బ్యాంక్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీ దగ్గర హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డు ఉంటే కనుక 1500 రూపాయల వరకూ తగ్గింపు పొందవచ్చు. అంటే కేవలం 10,087 రూపాయలకే లక్ష రూపాయల ల్యాప్ టాప్ ని సొంతం చేసుకోవచ్చు. కాకపోతే ఇది రీఫర్బిష్డ్ ల్యాప్ టాప్. ఆరు నెలల వారంటీతో వస్తుంది. దీన్ని కొనుగోలు చేసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. 

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Giriş