iDreamPost
android-app
ios-app

విజ‌య్ దేవ‌ర‌కొండపై PV సింధు షాకింగ్ స్టేట్మెంట్! ఇలా అనేసింది ఏంటి?

  • Published Feb 13, 2024 | 1:48 PM Updated Updated Feb 13, 2024 | 1:48 PM

ఇండియాన్ స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో తనకు ఇష్టమైన హీరోల గురించి చెప్పింది. అలాగే వారి సినిమాలన్ని చూస్తానని, కానీ, ఒక్క ఆ హీరో సినిమాలే నాకు నచ్చలేదని పేర్కొంది. ఇంతకి ఆ హీరో ఎవరంటే..

ఇండియాన్ స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు ఇటీవలే ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో తనకు ఇష్టమైన హీరోల గురించి చెప్పింది. అలాగే వారి సినిమాలన్ని చూస్తానని, కానీ, ఒక్క ఆ హీరో సినిమాలే నాకు నచ్చలేదని పేర్కొంది. ఇంతకి ఆ హీరో ఎవరంటే..

  • Published Feb 13, 2024 | 1:48 PMUpdated Feb 13, 2024 | 1:48 PM
విజ‌య్ దేవ‌ర‌కొండపై PV సింధు షాకింగ్ స్టేట్మెంట్! ఇలా అనేసింది ఏంటి?

భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు గురించి అందరికి తెలిసిందే. ఒక మహిళ క్రీడాకారిణిగా ఈమె ఎన్నో అత్యున్నత శిఖరాలను అందుకుంది. దీంతో పాటు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ లో ఫైనల్ కు చేరుకున్న తొలి భారతీయ మహిళగా నిలిచింది పీవీ సింధు. అంతేకాకుండా.. దేశంలో అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలు ఎందులోని తక్కువ కాదు, దేనిని అయిన సాధించాగలరని తన ఆద్భుతమైన ఆటతో ప్రపంచానికి చాటి చెప్పింది సింధు. ఇదిలా ఉంటే.. పీవీ సింధు తన ఆటలో ఎంతో చురుకగా ఉంటుందో.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవలే తన వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఎన్నో ఇంటర్వ్యూల్లో పంచుకున్నా విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌ఇంటర్వ్యూలో పాల్గొన్న సింధు.. తన ఆట ఒత్తిడిని నుంచి బయట పడేందుకు సినిమాలను ఎక్కువగా చూస్తానని, కానీ, ఆ హీరో సినిమాలు నాకు నచ్చలేదని పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇటీవ‌లే  ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన‌ ఇంట‌ర్వ్యూలో పీవీ సింధు తన ఫ్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు విషయాలను తెలియజేసింది. అలాగే.. బ్యాడ్మింట‌న్ కార‌ణంగా ఎదుర‌య్యే ఒత్తిడి నుంచి బయట పడడానికి తాను సినిమాలు బాగా చూస్తాన‌ని తెలిపింది. అయితే వీటిలో కొత్త పాత అనే తేడాలు లేకుండా అంద‌రి సినిమాలు చూస్తాన‌ని చెప్పింది. ఇక, ఈ క్రమంలోనే.. తనకు ఇష్టమైన హీరోల కోసం వెల్లడించింది. అందులో రెబల్ స్టార్ ప్ర‌భాస్ త‌న తన ఫేవ‌రేట్ హీరో అని, ఆయన సినిమాలు అన్ని చూస్తాను. అతడి యాక్టింగ్ బాగుటుంద‌ని చెప్పింది. కానీ, ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌భాస్‌తో మాట్లాడే అవ‌కాశం రాలేద‌ని తెలిపింది. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ తన ఫేవరేట్ యాక్టర్ అని, ఆయనతో నేను చాలాసార్లు మాట్లాడానని అన్నది. ఇక ఒలింపిక్స్ లో మెడల్ గెలిచిన తర్వాత చిరంజీవి గారు తనను ఇంటికి పిలిచి సత్కరం చేసారని, పార్టీకి కూడా పిలిచారని గుర్తు చేసుకుంది. అలాగే ఎన్టీఆనర్ సినిమాలు చూస్తానని, ఆయన యాక్టింగ్ అన్న ఇష్ట‌మ‌ని సింధు చెప్పింది. అయితే ఇలా తన ఫేవ‌రేట్ హీరో అంటే ఒక్క పేరు చెప్ప‌డం క‌ష్ట‌మేనని పేర్కొంది.

అలాగే మరో హీరో విజయ్ దేవరకొండ సినిమాలు కూడా చూశాను. కానీ, వాటిలో కొన్ని నచ్చలేదు అని తెలిపింది. అయితే సినిమా పేర్లు మాత్రం బయటకి ప్రస్తావించలేదు. ఎందుకంటే.. సినిమా హిట్, ఫ్లాప్ అనేది తెలియకుండా నటీనటులు చాలా కష్టపడుతుంటారని, ఇలా వారి కష్టాన్ని తక్కువ చేయడం సరికాదని తెలిపింది. ఇక తన సినిమాలపై వచ్చిన పుకార్లను ఫుల్ స్టాప్ పెట్టి, ఆమెకు నటన పై ఆసక్తి లేదని తెలిపింది. ఒకవేళ భవిష్యత్తులో తన మీద బయోఫిక్ తెరకెక్కితే అందులో.. బ్యాడ్మింట‌న్ తెలిసిన దీపికా ప‌డుకోణ్ లాంటి హీరోయిన్ అయితే బెట‌ర్ అంటూ పీవీ సింధు కామెంట్స్ చేసింది. కాగా, ప్రస్తుతం విజయ్ దేవరకొండ పై పీవి సింధు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. మరి, పీవీ సింధు, విజయ్ దేవరకొండ పై చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibompiabellacasinojojobet girişbahiscasinoMadridbetMadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetjojobetgrandpashabet girişgrandpashabetbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet